ఎమ్మెల్యే గారి పెళ్లి

dsbv swamy kondepi
Spread the love

ఎమ్మెల్యే గారు పెళ్లి కొడుకయ్యారు. డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి పెళ్లి చేసుకున్నారు. ప్రకాశం జిల్లా కొండెపి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరుపున విజయం సాదించారు. తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ రావును మట్టికరిపించారు. అయితే 47 ఏళ్ల స్వామి ఇప్పుడు రాజేశ్వరి అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. నియోజకవర్గంలోని వివిధ పార్టీల పెద్దలు, స్థానికులు ఆయన వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు.


Related News

karanam-gottipati-666-21-1463818344

ఎమ్మెల్యే గొట్టిపాటి నన్ను బతకనివ్వడు..

Spread the loveఓ ఎమ్మెల్యే వ్యవహారం దుమారం రేపుతోంది. అధికార పార్టీలో చేరిన తర్వాత గొట్టిపాటి రవికుమార్ తీరుతో తనకుRead More

Anan-vivekandharedddy

అయ్యో..అనే స్థితిలో ఆనం

Spread the loveఆనం వివేకానందరెడ్డి గురించి తెలుగు రాజకీయాలు తెలిసిన వారందరికీ తెలుసు. నెల్లూరు యాసతో కూడిన ఆయన వాక్చూతుర్యం,Read More

 • కమలనాథుల కొట్లాట
 • అసెంబ్లీకి వెళ్లడం టైమ్ వేస్ట్ అంటున్న ఎమ్మెల్యే
 • వైసీపీకి ఎదురుదెబ్బే..
 • టీడీపీ నేతలపై చంద్రబాబు అసహనం
 • సోమిరెడ్డికి చేదు అనుభవం
 • ఇంటింటికీ తెలుగుదేశం ప్రారంభం కాలేదు..
 • ఎమ్మెల్యే సోదరుడి ఇంట్లో కన్నం
 • ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేసిన జగన్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *