టీడీపీలో కలకలం కేసులో మేయర్

nellore mayor ajeej
Spread the love

టీడీపీ వ్యవహారాలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వివిధ రాష్ట్రాల్లో కేసుల్లో ఇరుకుంటున్నారు. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తెలంగాణాలో ఏకంగా జైలు పాలయ్యారు. మరో ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి సీబీఐ కేసుల్లో ఇరుకున్నారు. వారికితోడుగా ఉదయగిరి ఎమ్మెల్యే పై మహారాష్ట్రలో కేసు నమోదయ్యింది. వెంకటగిరి ఎమ్మెల్యే వ్యవహారం కూడా దుమారం రేపింది. ఇక తాజాగా నెల్లూరు నగర మేయర్ కూడా కేసుల్లో ఇరుకున్నారు.

నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తెలుగుదేశంలో ఉన్నారు. ఆయనపై చెన్నైలో కేసు నమోదయ్యింది. అగ్రిటెక్ పేరుతో మోసం చేశారంటూ ఛీటింగ్ కేసు నమోదయ్యింది. ఆయనతో పాటు మేయర్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. దాంతో మేయర్ ప్రస్తుతం ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ భారీ మోసాలకు పాల్పడిన వ్యవహారం కావడంంతో కోర్ట్ అంగీకరిస్తుందా లేదా అన్నది చూడాలి.






Related News

nellore mayor ajeej

టీడీపీలో కలకలం కేసులో మేయర్

Spread the loveటీడీపీ వ్యవహారాలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వివిధ రాష్ట్రాల్లో కేసుల్లో ఇరుకుంటున్నారు. ఎమ్మెల్సీ దీపక్Read More

hqdefault

రెచ్చిపోయిన అధికార పార్టీ నేత, విధ్వంసం

Spread the loveఏపీలో అధికార పార్టీ నేతలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వారికితోడుగా మిత్రపక్షం నేతలు కూడా కలుస్తున్నారు.Read More

  • అద్దంకి గరటయ్యదే..
  • బూచేపల్లికి బుజ్జగింపు
  • టీడీపీకి నీటి గండం
  • వైసీపీ లో వార్
  • పవన్ కల్యాణ్ కి బీజేపీ బంపరాఫర్
  • టీడీపీ తీరుపై రోడ్డెక్కిన బీజేపీ
  • మళ్లీ కొట్టుకున్నారు..
  • ఎమ్మెల్యే గొట్టిపాటి నన్ను బతకనివ్వడు..
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *