అద్దంకిలో మ‌ళ్లీ రాజుకున్న చిచ్చు

karanam-gottipati-666-21-1463818344
Spread the love

తెలుగుదేశం త‌గాదా తీరేలా క‌నిపించ‌డం లేదు. అద్దంకి వివాదం ఓ కొలిక్కి రావ‌డం క‌ష్ట‌మేనా అనిపిస్తోంది.ఇ ప్ప‌టికే హ‌త్య‌ల వ‌ర‌కూ దారితీసిన ఆదిప‌త్య మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది. టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ల వివాదం కొత్త పుంత‌లు తొక్కుతోంది. తాజాగా శిలా ఫ‌లికం సాక్షిగా టెన్స‌న్ రాజుకుంది.

ప్రకాశం జిల్లా అద్దంకిలో మరోసారి ఉద్రిక్తత ఏర్ప‌డ‌డంతో క‌ల‌క‌లం రేగింది. రోడ్డు ప్రారంభోత్సవం కోసం కరణం బలరాం.. గొట్టిపాటి రవి కుమార్ వర్గాయులు పోటాపోటీగా శిలాఫలకాలు ఏర్పాటు చేయ‌డం వివాదానికి కార‌ణంగా మారింది. దాంతో ఈ శిలాఫ‌ల‌కాల‌కు అనుమతి లేదని పోలీసులు, మునిసిపల్ అధికారులు తొలగించారు. ఈ నేప‌థ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. దీంతో అద్దంకిలో ఉద్రిక్తత నెలకొంది. గతంలోనూ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు చేపట్టారు. స‌మ‌స్య త‌లెత్త‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు.


Related News

ysrcp-party-flag-647x450

వైసీపీ ఎమ్మెల్యేలకు షాక్

Spread the loveవైసీపీ ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. రాజకీయంగా కొత్త చర్చకు తెరలేచింది. ఆసక్తిగా మారుతోంది. నంద్యాల ఉప ఎన్నికలకుRead More

dsbv swamy kondepi

ఎమ్మెల్యే గారి పెళ్లి

Spread the loveఎమ్మెల్యే గారు పెళ్లి కొడుకయ్యారు. డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి పెళ్లి చేసుకున్నారు. ప్రకాశం జిల్లా కొండెపిRead More

 • టీడీపీ ఎమ్మెల్యేకి షాకిచ్చిన గ్రామస్తులు
 • జ‌గ‌న్ ని పొగిడి, బాబుని తెగిడిన టీడీపీ ఎంపీ
 • ఉండ‌వ‌ల్లి, ద‌గ్గుపాటి క‌ల‌యిక వెనుక‌..!
 • గిద్ద‌లూరు టీడీపీ క‌ట్ట‌లు తెంచుకుంది..!
 • ఆప‌రేష‌న్ ప్ర‌కాశం ప్రారంభించిన వైసీపీ
 • నంద్యాల‌ జిల్లా కేంద్రం: రాష్ట్రంలో 25 జిల్లాలు
 • ఒంగోలు వైసీపీలో కొత్త చ‌రిత్ర‌
 • చంద్ర‌బాబు కోపం వ‌చ్చింది..!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *