Main Menu

చంద్రబాబుకి గుడి..

Spread the love

ఏపీ సీఎం కి గుడి కడుతున్నారు. ఇప్పటికే కార్యరంగం సిద్ధం చేసింది. మెటీరియల్ కూడా సిద్ధం చేసేశారు. నంద్యాలలో టీడీపీ నేతలు దానికి తగ్గట్టుగా వ్యవహారాలు సిద్ధం చేశారు. అభిరుచి మధు సారధ్యంలో గుడి నిర్మాణానికి స్థలం, వెండి విగ్రహం కూడా రెడీ చేసేశారు. నంద్యాల పట్టణం నుంచి మహానందికి వెళ్లే మార్గంలో ఈ గుడి కట్టబోతున్నట్టు టీడీపీ నేత అభిరుచి మధు తెలిపారు.

పెన్షన్లు ఇఛ్చి పేదల ప్రాణాలు నిలిపారని, అనేక సంక్షేమ కార్యక్రమాలతో ఆదుకున్నారని అందుకే గుడి కడుతున్నామని చెబుతున్నారు. త్వరలోనే ఈ గుడి నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. దాంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఇలాంటి గుళ్లు సంస్క్రతి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా ఉత్తరాదిన మోడీకి కూడా గుడి కట్టారు. ఇప్పుడు అదే కోవలో చంద్రబాబు గుడి కూడా చేరుతున్న విషయం విశేషమనే చెప్పారు.






Related News

జ‌గ‌న్ తో చేతులు క‌లిపిన మ‌రో సీనియ‌ర్

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో జంపింగ్ లో ఊపందుకున్నాయి. తాజాగా కాంగ్రెస్ కి రాజీనామా చేసిన మాజీ మంత్రి సీRead More

గుడ్ బై చెప్పిన ప‌రిటాల ర‌వి అనుచ‌రుడు

Spread the loveప‌చ్చ పార్టీలో మ‌రో వికెట్ ప‌డింది. అధికార ప‌క్షానికి హ‌స్తం పార్టీ జ‌త‌గ‌ట్ట‌డం ప‌ట్ల ప‌లువురు నిర‌స‌న‌లుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *