Main Menu

యువ‌తిపై టీడీపీ నాయ‌కుడి లైంగిక వేధింపులు

Spread the love

ఏపీలో అధికార పార్టీ పెద్ద‌ల ఆగ‌డాలు వ‌రుస‌గా వెలుగు చూస్తున్నాయి. తాజాగా లైంగిక వేధింపుల వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతోంది. క‌డ‌ప జిల్లాలో పెను దుమారం రేపేలా క‌నిపిస్తోంది. ఉద్యోగాల పేరుతో త‌న‌ను లోబ‌ర్చుకున్నాడ‌ని ఓ యువ‌తి మీడియా ముందుకు రావ‌డంతో వివాదానికి దారితీస్తోంది. జిల్లా టీడీపీ నేత, ఆప్కో చైర్మెన్‌ గుజ్జల శ్రీనివాస్‌ తండ్రి రామకృష్ణ త‌న‌ను ప‌దే ప‌దే లొంగ‌దీసుకుని వేధించార‌ని మీడియా సాక్షిగా బాధితారులు వాపోయింది.

వేధింపులు తాలలేక పలుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశాన‌ని ఆవేద‌న చెందింది. దాంతో వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానంటూ రామకృష్ణ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేసంది. పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ఫ‌లితం క‌నిపించ‌లేద‌న్నారు. అనేక‌మార్లు పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చినా క‌నీసం కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. రామకృష్ణను కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్‌ చేసింది.






Related News

హిందూపురంలో హీటురాజేస్తున్న రాజ‌కీయాలు

Spread the loveసార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం, వైకాపా వ్యూహాత్మకంగాRead More

హీరో గోడ‌దూక‌డానికి సాయ‌ప‌డి దొరికిపోయిన జ‌గ‌న్

Spread the loveటాలీవుడ్ హీరో సుమంత్ ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశాన్ని బ‌య‌ట‌పెట్టాడు. త‌న చిన్న‌నాటి స్నేహితుడు, వైసీపీ అధినేత వైఎస్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *