Main Menu

చంద్ర‌బాబుపై తిర‌గ‌బ‌డండి..

Spread the love

ఏపీలో టీడీపీ, బీజేపీ వార్ కొత్త పుంత‌లుఉ తొక్కుతోంది. ఏకంగా మోడీపై తిర‌గ‌బ‌డాలంటూ చంద్ర‌బాబు పిలుపునివ్వ‌గా, చంద్ర‌బాబు మీద తిర‌గ‌బ‌డాల‌ని రాయ‌ల‌సీమ వాసుల‌కు బీజేపీ నేత పిలుపునిచ్చారు. కేంద్రాన్ని వ‌దిలిపెట్టేది లేద‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రిస్తుంటే చంద్ర‌బాబుని స‌హించేది లేద‌ని మొన్న‌టి వ‌ర‌కూ మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీ నేత‌లు చెబుతున్నారు.

ఇప్ప‌టికే చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో మోడీ మీద గురిపెట్ట‌గా, తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు నాలుగేళ్ల పాల‌న‌లో ఏపీకి చేసిందేమీ లేద‌న్నారు. మోడీ అందించిన స‌హాయంతోనే అర‌కొర‌గా అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేశార‌న్నారు. చంద్ర‌బాబు వ‌ల్ల రాయ‌ల‌సీమ‌కు ఎటువంటి ప్ర‌యోజ‌నం లేద‌న్నారు. రాయ‌ల‌సీమ వాసులంతా అప్ర‌మ‌త్తంగా ఉండి చంద్ర‌బాబు మీద తిర‌గ‌బ‌డాల‌ని పిలుపునిచ్చారు.






Related News

బాబు ఓటు బ్యాంకుపై గురిపెట్టిన జ‌గ‌న్

Spread the loveవైసీపీ వ్యూహాత్మ‌కం వ్య‌వ‌హ‌రిస్తోంది. చంద్ర‌బాబు బ‌లం మీద పెను ప్ర‌భావం చూపేందుకు సిద్ధ‌మ‌వుతోంది. సుదీర్ఘ‌కాలంగా బీసీ ఓటుRead More

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌ఠాన్మ‌రణం

Spread the loveమాజీ ముఖ్య‌మంత్రి వైఎస్సార్ సోద‌రుడు, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌ఠాన్మ‌రణం పొందారు. తెల్ల‌వారు జామున గుండెపోటుతోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *