చంద్రబాబు సభలో రౌడీషీటర్

26220731_10210398325465477_8567054011758017425_o
Spread the love

ఆశ్చర్యమే అయినా..ఏకంగా సీఎం పాల్గొన్న సభలో ఓ రౌడీషీటర్ హల్ చల్ చేయడం ఆశ్చర్యంగా మారింది. అంతేగాకుండా అతడు ఏకంగా ఓ ఎంపీ మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేయడం విస్మకరంగా మారింది. కడప జిల్లా పులివెందుల జన్మభూమి సభలో ఈ పరిణామం అందరూ నోరెళ్లబెట్టేలా చేసింది. సభలో మాట్లాడుతున్న వైఎష్ అవినాష్ రెడ్డి పదే పదే వైఎస్ పేరు ప్రస్తావించడం చంద్రబాబు సహించలేకపోయారు. దాంతో ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. నా సభలో రాజకీయాలు మాట్లాడొద్దంటూ ఆయన వారిస్తుండగా, అక్కడే ఉన్న రౌడీషీటర్ ఆకుల విజయ్ కుమార్ రెడ్డి వీరంగం చేశారు. ఏకంగా ఎంపీ మీద ఎగబడ్డారు. జనమంతా చూస్తుండగానే ఎంపీ అవినాష్ చేతిలో మైక్ ని లాక్కునే ప్రయత్నం చేశారు.

దాంతో ఇప్పుడీ వ్యవహారం పులివెందులలో ఆసక్తిగా మారింది. సీఎం సభలో రౌడీషీటర్లను పెట్టుకుని, ఇతరులకు చంద్రబాబు పాఠాలు చెప్పడం విచిత్రంగా ఉందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అది కూడా ప్రభుత్వ కార్యక్రమం ఇదంటూ ఎంపీకి సుద్దులు చెప్పిన చంద్రబాబు, అదే సభలో రౌడీషీటర్ ని ఎలా పెట్టుకున్నారో సమాధానం చెప్పాలంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.


Related News

02-1456921428-25-1456381278-byreddy-rajasekhar-reddy-692

అయ్యో..బైరెడ్డి

Spread the loveబైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి..క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో ఈ పేరు చిర‌ప‌రిచితం. రాయ‌ల‌సీమ వాసుల‌కు కూడా కొంత ప‌రిచ‌యం.Read More

9173_ysrcp-3

వైసీపీలో ఆ వ‌ర్గానికి పెరుగుతున్న ప్రాధాన్య‌త‌

Spread the loveవైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఆపార్టీదే కొంత పై చేయిగా క‌నిపిస్తోంది. టీడీపీ పూర్తిగాRead More

 • టీడీపీ మూడు ముక్క‌ల‌య్యింది…!
 • రాజ్య‌స‌భ కోసం మంత్రి ఆది ప‌ట్టు: సీఎంకి చెమ‌ట‌లు
 • మ‌రో ఫిరాయింపు ఎమ్మెల్యేకి క్యాబినెట్ బెర్త్!
 • అటూ ఇటూ రాజీనామాలే..!
 • బాబు, బీజేపీ రాజీ..!
 • యువ‌తిపై టీడీపీ నాయ‌కుడి లైంగిక వేధింపులు
 • నోరుపారేసుకున్న మంత్రి ఆది..
 • వీడియో బ‌య‌ట‌పెట్టారంటూ టీడీపీ ఫిర్యాదు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *