Main Menu

కోడికత్తి కేసులో టీడీపీ నేతలకు జైలు

Spread the love

కోడికత్తి కేసులో టీడీపీ నేతలు జైలుకెళ్లాల్సి వస్తుందని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. జగన్ పాదయాత్ర ముగింపు సభకు జనం రాలేదంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. సోమిరెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. ఐదుసార్లు ఓడిన సోమిరెడ్డి.. మంత్రి పదవి చేపట్టినందుకు సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టినందుకు సిగ్గుపడాలన్నారు. కోడికత్తి కేసులో టీడీపీ నేతలు జైలుకు వెళ్లే సమయం దగ్గర్లోనే ఉందని రోజా అన్నారు.






Related News

ప్ర‌త్య‌ర్థి సిద్ధం, మంత్రి అయోమ‌యం

Spread the loveఏపీ క్యాబినెట్ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డిని చిక్కులు వీడ‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీకి క్లారిటీRead More

కోడికత్తి కేసులో టీడీపీ నేతలకు జైలు

Spread the loveకోడికత్తి కేసులో టీడీపీ నేతలు జైలుకెళ్లాల్సి వస్తుందని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *