ఫరూఖ్ కే పట్టం

nmd-farooq-66-04-1504512654
Spread the love

చంద్రబాబు చెప్పింది చేశారు. మైనార్టీ నేతకే మండలి చైర్మన్ గిరీ కట్టబెట్టారు. తాజాగా టీడీపీ వర్క్ షాప్ లో చేసిన ప్రకటన ప్రకారం ఏపీ శాసనమండలి చైర్మన్ గిరీని ఎన్ ఎం డీ ఫరూఖ్ కి కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవల నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఫరూఖ్ కే ఈ పదవి కేటాయించడంతో మైనార్టీ నేతకు అవకాశం దక్కింది. త్వరలోె ఈ ఎన్నిక ప్రక్రియ చూసే అవకాశం ఉంది. కొద్దిరోెజుల క్రితం చక్రపాణి రిటైర్ అయిన తర్వాత శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.






Related News

ysjagan-padayatra

కర్నూలులో వేడి రాజేసిన వైసీపీ

Spread the loveకర్నూలు రాజకీయాలు వేడెక్కాయి. కర్నూలు జిల్లాలో ఇప్పటికే అనూహ్య రాజకీయ పరిణామాలు కనిపిస్తూ ఉంటాయి. తాజాగా అదేRead More

tdp dharna

రోడ్డెక్కిన అనంత టీడీపీ

Spread the loveతెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ అందించిన జిల్లాల్లో అనంతపురం ఒకటి. ఆపార్టీకి బలమైన జిల్లాగా భావిస్తున్న చోటRead More

  • చంద్రబాబు సభలో రౌడీషీటర్
  • అఖిలప్రియ ఏం మంత్రి?
  • టీడీపీకి కొత్త కష్టాలు
  • వైసీపీ అవుట్: మళ్లీ టీడీపీకే సీటు
  • కర్నూలు కోసం బాబు కుస్తీ
  • పులివెందులలో మర్డర్ ప్రకంపనలు
  • కర్నూలు అభ్యర్థులెవరు?
  • జగన్ నోట చంద్రబాబు మాట
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *