టీడీపీకి 10మంది రాజీనామా

tdp
Spread the love

కడప రాజకీయాలు వేడెక్కాయి. తెలుగుదేశం వ్యవహారాలు రోడ్డెక్కాయి. ఇళ్లపట్టాల భాగోతం టీడీపీని ఇక్కట్లలో నెట్టింది. నగరంలో ఇళ్లస్థలాల పంపిణీలో జరిగిన అవకతవకలపై కలెక్టర్ బాబూరావు నాయుడు సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. దాంతో అవినీతిని సహించేది లేదని, తాను నిప్పు అని చెబుతున్న అధినేత పార్టీలో తెలుగు తమ్ముళ్లు గరంగరం అయ్యారు. ఏకంగా పార్టీకి, ప దవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో కడపలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది.

కడప ఇళ్లస్థలాల పంపిణీలో టీడీపీ కార్పోరేటర్లు భారీ కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దాంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు. విచారణలో భాగంగా తహాశీల్దార్ మీద వేటు వేశారు. దాంతో రంగంలో దిగిన టీడీపీ కార్పోరేటర్ల ఒత్తిడికి కలెక్టర్ బాబూరావు ససేమీరా అన్నారు. దాంతో కలెక్టర్ ని కంట్రోల్ చేసే ఉద్దేశంలో భాగంగా ఏకంగా రాజీనామా అస్త్రాలు సంధించారు. దాంతో జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి రంగంలో దిగారు. రాజీనామాలు చేసిన నేతలను బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నారు.


Related News

Adinarayana-Reddy1455803904

టీడీపీ తలనొప్పిగా మారిన సీఎం

Spread the loveతెలుగుదేశం పార్టీ అసలే సమస్యల్లో ఉంది. తాజాగా వాటికి తోడుగా సీఎం రమేష్ వ్యవహారం పెద్ద తలనొప్పిగాRead More

HY05RAMESH

టీడీపీకి ఒక్కసీటు కూడా రాకూడదని సీఎం రమేష్ ప్రయత్నం

Spread the loveఅసలే అంతంతమాత్రంగా ఉన్న టీడీపీలో తగాదాలు మరో పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. కడప జిల్లాలో పట్టు సాధించగలమాRead More

 • కర్ణాటకలో చెరోవైపు సాగుతున్న టీడీపీ, వైసీపీ
 • టీడీపీలో గల్లా కలకలం
 • టీడీపీకి ఊరట…
 • ఎమ్మెల్సీ టికెట్ ఆమెకే ఖాయం
 • ఆళ్లగడ్డ టీడీపీకి అసలు సమస్య మొదలు..
 • చంద్రబాబు చేయి దాటిపోయిందా..?
 • టీడీపీ నేత సుబ్బారెడ్డిపై మంత్రి అనుచ‌రుల దాడి
 • రాజీనామాకి సిద్ధ‌మ‌వుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యే
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *