Main Menu

ఉద్యోగం ఇప్పిస్తానని డీఎస్పీ వ్యభిచారం

Spread the love

ఓ డీఎస్పీ రాసలీలలు బయటపడ్డాయి. తిరుపతిలో రహస్యంగా పట్టుబడ్డాడు. అయితే అంతలోనే అతడు పరారయినట్టు చెబుతున్నారు. ఓ మహిళతో కలిసి వ్యభిచారానికి పాల్పడుతుండగా పట్టుబడ్డారు.

ఓ మహిళ భర్తకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమెతో డీఎస్పీ దుర్గా ప్రసాద్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. డీఎస్పీకి హైదరాబాద్‌లో ప్రసాద్ కుటుంబం పరిచయ‌మైంది. టీటీడీ పారెస్ట్ లో ఉద్యోగం ఉందని చెప్పడంతో తిరుచానూర్ కు ప్రసాద్ మకాం మార్చారు. తన భార్య దుర్గా లక్ష్మితో అక్రమ సంబందం పెట్టుకున్న డీఎస్పీ దుర్గా ప్ర‌సాద్‌ను ఆదివారం తన భార్యతో కలిసి ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు భర్త ప్రసాద్ ప‌ట్టించాడు.






Related News

హిందూపురంలో హీటురాజేస్తున్న రాజ‌కీయాలు

Spread the loveసార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం, వైకాపా వ్యూహాత్మకంగాRead More

హీరో గోడ‌దూక‌డానికి సాయ‌ప‌డి దొరికిపోయిన జ‌గ‌న్

Spread the loveటాలీవుడ్ హీరో సుమంత్ ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశాన్ని బ‌య‌ట‌పెట్టాడు. త‌న చిన్న‌నాటి స్నేహితుడు, వైసీపీ అధినేత వైఎస్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *