ఎమ్మెల్యే బంధువుని చితక్కొట్టిన జనం

dailyreport_Telugu-Desam-MLA-D.A.-Satya-Prabha-900x450
Spread the love

సామాన్యులు రెచ్చిపోయారు. ఓ ఎమ్మెల్యే బంధువుని చితక్కొట్టారు. అది కూడా అధికార టీడీపీ ఎమ్మెల్యే మనవడిని కావడం విశేషం. దాంతో ఇప్పుడీ వ్యవహారం ఆసక్తిగా మారుతోంది. తాజాగా టీడీపీ జాతీయ కమిటీ ఉపాధ్యాక్షురాలిగా ఉన్న చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభ తీరు వివాదాస్పదంగా మారింది. మితిమీరిన వేగంతో కారు నడిపి చివరకు పోలీసులకు చిక్కాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

మితిమీరిన వేగంతో కారు నడుపుతూ మరోకారును ఆదికేశవులనాయుడు మనవడు విష్ణు ఢీకొట్టారు. దీంతో ముగ్గురు గాయపడ్డారు. అక్కడికి చేరుకున్నపోలీసులు విష్ణును అదుపులోకి తీసుకున్నారు. అతడి కారును తనిఖీ చేయగా గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. ఆ సమయంలో కారులో విష్ణుతో పాటు కర్నాటకకు చెందిన యువహీరోలు ప్రజ్వల్, దిగంత్‌లు ఉన్నారు. వీరు ముగ్గురు మెర్సిడెజ్ బెంజ్‌ కారులో అర్థరాత్రి 12.30 సమయంలో అతివేగంతో నగరంలో విహరిస్తూ మరోకారును ఢీకొట్టారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు తొలుత విష్ణు, ప్రజ్వల్, దిగంత్‌లకు రోడ్డుపైనే దేహశుద్ధి చేశారు. విష్ణు అరెస్ట్ అవ్వగా యువహీరోలు పరారీలో ఉన్నారు. విష్ణు వద్దకు గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీకే ఆదికేశవులనాయుడు భార్య ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు


Related News

kodumuru manigandhi

అమ్ముడుపోయిన ఎమ్మెల్యేని…

Spread the loveక‌ర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను అమ్ముడుపోయిన ఎమ్మెల్యేనంటూ వ్యాఖ్యానించి క‌ల‌క‌లం రేపారు.Read More

ys jagan pawan cbn

బాబుని కాద‌ని జ‌గ‌న్ పై ప‌వ‌నాస్త్రం!

Spread the loveజ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి మీడియా ముందుకొచ్చారు. ఈసారి గ‌తానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. ముఖ్యంగా త‌నుRead More

 • మర్డర్ కేసు: మంత్రికి షాక్
 • కర్నూలు కాక చల్లార్చే యత్నంలో బాబు
 • బాబు, చినబాబుపై చెలరేగిన సోము వీర్రాజు
 • టీడీపీకి 10మంది రాజీనామా
 • చంద్రబాబుకి గుడి..
 • కర్నూలు టీడీపీలో కొత్త మార్పులు..
 • కర్నూలులో వేడి రాజేసిన వైసీపీ
 • రోడ్డెక్కిన అనంత టీడీపీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *