వైసీపీ నేతల అరెస్ట్

ysrcp-party-flag-647x450
Spread the love

అనంతపురం జిల్లా ధర్మవరం ఉద్రిక్తత చోటు చేసుకుంది. విపక్ష నేతల ఆందోళనతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. అనుమతి లేకుండా నిరసన ప్రదర్శనలకు సిద్ధపడిని నేపథ్యంలో అరెస్టులు సాగించారు. చేనేతల రుణమాఫీ డిమాండ్‌ చేసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల అరెస్ట్‌తో ధర్మవరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టణంలో అధికారులు చేనేత సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు సదస్సు వేదిక వద్దకు చేరుకుని రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం..ఇప్పటికీ బకాయిలు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై అధికారులను నిలదీశారు. చేనేత కార్మికుల పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. చేనేత సదస్సును అడ్డుకోవటంతో వైఎస్‌ఆర్‌ సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు బీరేస్వామి సహా పలువురు చేనేత కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు.






Related News

Adinarayana-Reddy1455803904

మంత్రి వర్సెస్ ఎంపీ

Spread the loveనిన్న మొన్న వరకూ తెలుగుదేశం తరపున చక్రం తిప్పిన వ్యక్తి ఆయన. రాష్ట్రానికి సీఎం చంద్రబాబు అయితేRead More

ysrcp-party-flag-647x450

వైసీపీ నేత దుర్మరణం

Spread the love3Shares చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం మరేడుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకులు మృతిRead More

  • రచ్చకెక్కిన వైసీపీ విబేధాలు
  • వైసీపీ నేతల అరెస్ట్
  • వైసీపీలో గందరగోళం
  • టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో బెల్ట్ షాప్
  • నేను పోటీ చేస్తున్నా…
  • మళ్లీ చేతికి పనిచెప్పిన బాలయ్య
  • ఎమ్మెల్యే బంధువుని చితక్కొట్టిన జనం
  • తెలంగాణా మంత్రి వియ్యంకుడికి టీటీడీ పదవి
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *