జనసేన మీద నాగబాబు స్పందన

Naga-Babu-Image
Spread the love

తను ఆరెంజ్ సినిమాతో చాలా దెబ్బతిన్నానని.. పవన్ కల్యాణ్ చాలా సపోర్ట్ ఇచ్చినా తాను ఎలా సిట్యుయేషన్ నుంచి బయటపడాలని మదన పడ్డానని.. బుల్లితెర సపోర్ట్‌తో తాను పరిస్థితులను జయించానన్నారు నాగబాబు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు జనసేన పార్టీ గురించి ప్రస్తావించారు. తాను జనసేన పార్టీలోకి రావడమనేది కల్యాణ్ బాబు ఇష్టమన్నారు. ఆయన పని చేయమంటే తాను సిద్ధమన్నారు. అందరిలా తాను జాయిన్ అయి పని చేస్తాను అనడానికి తాను పబ్లిక్ కాదని.. తాను పవన్ అన్నయ్యనని అన్నారు.

తాను పార్టీలోకి వస్తే పవన్‌కు ప్లస్ కాకున్న పర్వాలేదు కానీ మైనస్ కాకూడదని ఆలోచిస్తున్నానన్నారు. తనకు పదవులక్కర్లేదని పవన్ పిలిచి పని చేయమంటే ఓ కార్యకర్తగా కూడా పని చేస్తానన్నారు. పవన్ తనను పార్టీలోకి పిలవక పోవడానికి కారణం.. లైఫ్‌లో తాను పడ్డ కష్టాన్ని చూశారని.. ఇకపై తాను అంత కష్టపడనక్కర్లేదని ఫీలవుతున్నారన్నారు. ఆ యాంగిల్‌లో తనను పిలవకపోయి ఉండొచ్చన్నారు. పవన్ అంటే తనకు వ్యక్తిగా చాలా ఇష్టమన్నారు. వ్యక్తిగా పవన్ అమేజింగ్ పర్సన్ అని నాగబాబు కితాబిచ్చారు.


Related News

Paripoornananda

రాజకీయ పరిపూర్ణం..!

Spread the love18Sharesతెలుగులో ఇప్పుడు కంచ ఐలయ్య, పరిపూర్ణానంద ఈ రెండు పేర్లే ప్రదానంగా వినిపిస్తున్నాయి. దానికి కారణం వీళ్లిద్దరూRead More

jagan

వైసీపీ చక్కదిద్దుకోలేకపోతే చిక్కులే..!

Spread the love3Sharesఏపీ రాజకీయాల్లో నంద్యాలకు ముందు..ఆ తర్వాత అన్నట్టుగా మారిపోయింది. నంద్యాల ఫలితాల ప్రభావంతో కాకినాడలో ఉన్న బలాన్నిRead More

 • డొల్ల జగన్ అనుకుంటే..బాబు గూట్లో ఉందట..
 • బాబుకి ఆ ఇద్దరిలో ఒక్కరే..!
 • పవన్ కల్యాణ్ గుడ్ బై
 • చంద్ర‌బాబుకి నో అంటున్న రాజ‌మౌళి
 • టీడీపీ అక్కడ కన్నేసింది..
 • జనసేన మీద నాగబాబు స్పందన
 • కాకినాడలో కొత్త సంకేతం: టీడీపీలో గుబులు
 • బాబూ..మీ మాటలు గానీ..!!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *