గంటాను తాకిన అందాల సెగ

Women_3747
Spread the love

వైజాగ్ లో అందాల పోటీల వ్యవహారం హీటు రాజేస్తోంది. మహిళా సంఘాల ఆందోళనతో హాటు హాటుగా మారింది. మహిళల అందచందాలకు పోటీలా అంటూ మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. చివరకు మహిళా సంఘాల నిరసన సెగ మంత్రి గంటా శ్రీనివాసరావుని తాకింది. గంటా ఇంటి ముందు మహిళా సంఘాలు బైఠాయించి నిరసనలు తెలిపాయి. గంటాకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దాంతో చివరకు మంత్రి గంటా జోక్యం చేసుకున్నారు. అర్థనగ్న ప్రదర్శనలు సాగుతుంటే మాత్రం సహించేది లేదని ప్రకటించారు. అడ్డుకుంటామని, అందుకు ముందుగా అక్కడ జరుగుతున్న వ్యవహారాలను పరిశీలించాలని పోలీసులను ఆదేశిస్తున్నట్టు ప్రకటించారు. అయితే మహిళా సంఘాల నేతలు మాత్రం ఇలాంటి అందాల పోటీలను సహించేది లేదంటున్నారు. మిస్ వైజాగ్ -2017 అందాల పోటీలను నిలిపివేయాల్సిందేనంటున్నారు. మహిళల అంగాంగ ప్రదర్శన చేయడం 1986 యాక్టు కింద నేరమని, ఈ పోటీలను తక్షణమే నిలిపివేయాలని మహిళా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.


Related News

kothapalli geetha

ఎంపీకి షోకాజ్ నోటీసు జారీ

Spread the loveవైసీపీ నుంచి గెలిచి, ఆ త‌ర్వాత టీడీపీ పంచ‌న చేరిన అర‌కు ఎంపీకి షోకాజ్ నోటీసు జారీRead More

ADARI KISHOR

హోదా అడిగినందుకు పార్టీలో వేటు!

Spread the loveఏపీలో ప్ర‌త్యేక హోదా హాట్ టాపిక్ అవుతోంది. హ‌స్తిన‌లో అవిశ్వాసం వ‌ర‌కూ వెళ్లింది. అంతేగాకుండా ఆఖరికి బీజేపీలోRead More

 • హ‌రిబాబుకి అన్నీ అడ్డంకులే..!
 • ప‌వ‌న్ అప‌హాస్యం కాకుండా చూసుకోవాలి…!
 • చంద్ర‌బాబు FB పేజీలో ర‌చ్చ ర‌చ్చ‌
 • అశోక్ గ‌జ‌ప‌తి మాట‌ల్లో అంత‌రార్ధం ఏమిటి?
 • వ‌ర్మ చుట్టూ బిగిసుకుంటున్న ఉచ్చు
 • బీజేపీ ఎల్పీ నాయకుడి సంచలన వ్యాఖ్యలు
 • వైజాగ్ లో చిరంజీవికి ట్రీట్ మెంట్
 • బడ్జెట్ పై బాబుకి భిన్నంగా బ్రాహ్మణి
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *