గవర్నర్ పై ఢిల్లీకి వెళతా..

Vishnukumar-Raju
Spread the love

ఏపీ అసెంబ్లీలో బీజేపీ పక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన గవర్నర్ మీద గురిపెట్టారు. గవర్నర్ తీరు మార్చుకోవాలని సూచించారు. లేకుంటే తాను ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. గవర్నర్‌ నరసింహన్‌కు ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణ అంటే ప్రేమ ఎక్కువ అని విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు.

తాజాగా సెక్రటేరియేట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంవగా మారాయి. ఏపీలో నాలాపై టాక్స్‌ తగ్గించే బిల్లుపై అసెంబ్లీలో ఆమోదించి పంపినా ఇప్పటికి గవర్నర్‌ ఆమోదించలేదన్నారు. కానీ తెలంగాణ వారికి మాత్రం వెంటనే ఆమోదించి పంపారు. ఈ బిల్లు త్వరగా ఆమోదించకుంటే కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని, అవసరమైతే ప్రధాని, రాష్ట్రపతిని అయినా కలుస్తానని వెల్లడించారు.






Related News

ysrcp_1829

వైసీపీలో మాజీ ఎమ్మెల్యే

Spread the loveఅరకు సహజంగా చల్లని ప్రాంతం. అందులోనూ శీతాకాలంలో అయితే మరింత చల్లగా ఉంటుంది. కానీ ఇప్పుడు అరకుRead More

purandeshwari

పురందేశ్వరి ఫైర్

Spread the loveటీడీపీ తీరుపై బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫైర్ అయ్యారు. తమ పార్టీపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. మిత్రపక్షంRead More

  • కాలువలో చంద్రన్న కానుకలు
  • గవర్నర్ పై ఢిల్లీకి వెళతా..
  • ఒంటరయిపోయిన గంటా
  • విరుచుకుపడిన విజయసాయిరెడ్డి
  • డెంగీ బారిన ఎంపీ
  • అనితకు ఎసరు పెడుతున్న ఆయన..!
  • గంటాను ఢీ కొట్టిన అచ్చెన్న
  • గంటాను తాకిన అందాల సెగ
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *