Main Menu

విరుచుకుపడిన విజయసాయిరెడ్డి

Spread the love

విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం జెర్రిపోతులపాలెంలో సాగిన దుశ్శాసన పర్వం బాధితులకు అండగా ఉంటామని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. తమ పార్టీ తరుపున సహాయం కూడా అందించారు. తమ పార్టీ తరుపున బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని తెలిపారు. టీడీపీ నేతల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జెర్రిపోతుల పాలెంలోని బాధిత దళితులను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరామర్శించారు. బాధితులకు రూ.లక్ష అందజేశారు.

టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన విషయంలో కేసులు నీరుగార్చేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు. చంద్రబాబు పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోతోందని ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.






Related News

ఇద్ద‌రు ఎంపీల వెనక‌డ‌గు

Spread the loveఎన్నిక‌ల వేళ నేత‌లంతా త‌మ భ‌విత‌వ్యం గురించి ఆలోచ‌న‌లు మొద‌లు పెట్టారు. త‌మ‌కు ఏది సుర‌క్షితం అనేRead More

బాల‌య్య, ప‌వ‌న్ పై కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Spread the loveటాలీవుడ్ హీరోల్లో సంపాద‌న‌లో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై కేఏRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *