ఎంపీకి షోకాజ్ నోటీసు జారీ

kothapalli geetha
Spread the love

వైసీపీ నుంచి గెలిచి, ఆ త‌ర్వాత టీడీపీ పంచ‌న చేరిన అర‌కు ఎంపీకి షోకాజ్ నోటీసు జారీ అయ్యింది. అర‌కు ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత త‌క్ష‌ణం స‌మాధానం చెప్పాల‌ని వైసీపీ విప్ వైవీ సుబ్బారెడ్డి నోటీసు జారీ చేశారు. ప్ర‌స్తుతం కొత్త‌ప‌ల్లి గీత టీడీపీకి కూడా దూరంగా ఉంటున్నారు. కొద్దిరోజుల క్రిత‌మే కొత్త పార్టీ పెడ‌తానంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు కూడా చేశారు. ఇరు పార్టీల మీద విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యేక హోదాపై అవిశ్వాసం కోసం స్పీక‌ర్ ప్ర‌తిపాదించిన వెంట‌నే వైసీపీ ఎంపీల‌తో పాటు ఆమె లేచి నిల‌బ‌డ‌క‌పోవ‌డం నోటీసుకు దారితీసింది. త‌క్షణం గీత వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంటుంద‌ని సుబ్బారెడ్డి త‌న నోటీసుల్లో పేర్కొన్నారు. గీత స్పందించ‌ని ప‌క్షంలో ఆమె తీరు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా, విప్ ఉల్లంఘ‌న కింద‌కు వ‌స్తుంద‌ని ఆమె పై చ‌ర్య‌లు తప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు.


Related News

TDP MLA Anitha

అనిత అలా బ‌య‌ట‌ప‌డింది…!

Spread the loveఏపీలో వివాదాస్ప‌ద ఎమ్మెల్యేల జాబితాలో వంగ‌ల‌పూడి అనిత ఒక‌రు. గ‌తంలో ఉపాధ్యాయురాలుగా ప‌నిచేసి, టికెట్ సాధించిన తొలిసారేRead More

27-vzgnrns1-Ani+28ONGPG6-ANITA.jpg

అనిత అవుట్..?

Spread the loveఅనుకున్న‌దొక‌టి..అయ్యిందొక‌టి అన్న చందంగా మారుతోంది టీడీపీ ప‌రిస్థితి. గ‌డిచిన కొంత‌కాలంగా చంద్ర‌బాబు ఆశించిన దానికి భిన్నంగా ప‌రిణామాలుRead More

 • అధ్య‌క్షుడు లంచం తీసుకున్నారంటున్న టీడీపీ కార్య‌క‌ర్త‌లు
 • హ‌రిబాబు ప‌ద‌వి అందుకే పోయింది…!
 • జ‌గ‌నా? జ‌న‌సేనా? తేల్చులేక‌పోతున్నారు..!
 • డ్యాన్ల‌ర్ల‌తో క‌లిసి చిందేసిన ఏపీ మంత్రి
 • రెచ్చిపోయిన అయ్య‌న్న అనుచ‌రులు
 • టీడీపీ మంత్రుల‌ త‌గాదాతో అధికారుల‌కు తంటా..
 • విశాఖ‌లో వివాదం:టీడీపీకి మ‌రో త‌ల‌నొప్పి
 • తెలుగు త‌మ్ముళ్ల త‌న్నులాట‌
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *