ఏపీలోనూ డ్రగ్స్ కలకలం

drugs
Spread the love

మొన్నటి వరకు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ ఉదంతం మరువకముందే.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో మరో డ్రగ్స్‌ వ్యవహారం ఈ రోజు వెలుగులోకి వచ్చింది. కాగా ఈ రోజు విశాఖ నగర పరిధిలోగల ఓ అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్‌ కలకలం సృష్టించాయి. పక్కా సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు డ్రగ్స్‌ స్వాధీనం చేసుకోవడంతోపాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో డ్రగ్స్‌కు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.


Related News

chinarajapp

రాజప్ప నియోజకవర్గంలో రాజీనామాలు

Spread the loveతెలుగుదేశం పార్టీలో పరిణామాలు మారుతున్నాయి. గడిచిన ఎన్నికల ముందు అనూహ్యంగా తెరమీదకు వచ్చిన నిమ్మకాయల చినరాజప్ప మరోసారిRead More

tdp

విద్యార్థిపై టీడీపీ ఎమ్మెల్యే వీరంగం

Spread the loveసోషల్ మీడియా పోస్టుతో నేతల్లో మొదలవుతున్న అసహనం తీవ్రమవుతోంది. తాజాగా ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే తీరుRead More

 • తీవ్రవాయుగుండంతో వర్షాలు
 • వైసీపీలో వేడి రాజుకుంది..
 • ఏపీలోనూ డ్రగ్స్ కలకలం
 • ఆంధ్రా అల్లుడు-ఐర్లాండ్ ఆట‌గాడు
 • టీడీపీకి డ్వాక్రా మ‌హిళ‌లే ఓట్లేయించాలి..!
 • గంటాకు గంజాయితో ఝలక్ ఇచ్చిన అయ్యన్న
 • విద్యార్థుల కోసం జనసేనాని
 • మంత్రి గంటాకి అరెస్ట్ వారెంట్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *