టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

tdp
Spread the love

తెలుగుదేశం నేతలు వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే భూ కబ్జా కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులపైనా కేసులు నమోదయ్యింది. ఇప్పుడు యలమంచలి వంతు వచ్చింది. యలమంచిలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పై తాజాగా కేసు నమోదయ్యింది. క‌న్న‌బాబు రాజుపై విశాఖ ద్వార‌కాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేశారు. భూ వ్య‌వ‌హారంలో త‌న‌ను బెదిరిస్తున్నాడ‌ని రాజాన బాబు అనే వ్య‌క్తి ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఇవాళ క‌న్న‌బాబు రాజుపై కేసు న‌మోదు చేశారు. దాంతో ఇప్పుడు ఈ వ్యవహారం విశాఖలో చర్చనీయాంశంగా మారింది. కన్నబాబు రాజు మంత్రి గంటా అనుచరుడు కావడం విశేషం.






Related News

drugs

ఏపీలోనూ డ్రగ్స్ కలకలం

Spread the loveమొన్నటి వరకు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ ఉదంతం మరువకముందే.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో మరోRead More

636410388682743987

ఆంధ్రా అల్లుడు-ఐర్లాండ్ ఆట‌గాడు

Spread the loveకెన్‌ డోహర్టి.. ఐర్లాండ్‌కు చెందిన అతడు 1997 వరల్డ్‌ స్నూకర్‌ చాంపియన్‌. ఇతడికీ, ఉత్తరాంధ్రకు బంధుత్వం ఉంది.Read More

  • టీడీపీకి డ్వాక్రా మ‌హిళ‌లే ఓట్లేయించాలి..!
  • గంటాకు గంజాయితో ఝలక్ ఇచ్చిన అయ్యన్న
  • విద్యార్థుల కోసం జనసేనాని
  • మంత్రి గంటాకి అరెస్ట్ వారెంట్
  • వాళ్లిద్దరూ కలిసి అశోక్ కి చెక్ పెట్టాలని..
  • టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు
  • అయ్యో..సుజనా చౌదరి
  • విశాఖ సమరం షురూ..
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *