బీజేపీ ఎమ్మెల్సీ ఓటమి

madhav bjp
Spread the love

ఏపీలో బీజేపీ పరిస్థితి బూమరాంగ్ అవుతోంది. ఏడాది క్రితం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన చోట ఇప్పుడు బీజేపీ ఓటమి పాలయ్యింది. వైజాగ్ కోరమాండల్‌ ఎరువుల కర్మాగారం గుర్తింపు సంఘం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ మాధవ్‌ ఓటమి పాలయ్యారు. అధ్యక్ష పదవికి సీఐటీయూ నుంచి సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ నరసింగరావు, బీఎంఎస్‌ నుంచి ఎమ్మెల్సీ మాధవ్‌ పోటీపడ్డారు. మొత్తం 312 ఓట్లకుగాను 299 పోలయ్యాయి. వీటిలో ఆరు ఓట్లు చెల్లనివిగా ఎన్నికల అధికారులు గుర్తించారు. మిగిలిన వాటిలో నరసింగరావుకు 151 ఓట్లు రాగా, మాధవ్‌కు 142 ఓట్లు వచ్చాయి. అలాగే నరసింగరావు ప్యానల్‌లో ప్రధాన కార్యదర్శి అభ్యర్థి ఎస్‌ఎం బాషాకు 169 ఓట్లు రాగా, ప్రత్యర్థి ఏ.రాముకు 124 ఓట్లు లభించాయి.


Related News

pawankalyan tour

పవన్ యాత్రలో అది లేకుండా పోయింది…

Spread the loveపవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వచ్చారు. ఇప్పటి వరకూ సభలు, సమావేశాలు, ప్రెస్ మీట్లు, ట్వీట్లతో సరిపెట్టిన జనసేనానిRead More

thota chandrasekhar

మూడు పార్టీలు మారిన నేతతో జనసేనాని చెట్టాపట్టాల్!

Spread the loveకొత్త తరహా రాజకీయాలు అని చెప్పారు. యువతకు ప్రోత్సాహం అన్నారు. సాధారణ పార్టీలకు భిన్నంగా సాగుతామన్నారు. కానీRead More

 • ఎంపీపీని ఎంపీ చేయాలనుకుంటున్న జగన్
 • వైసీపీలో కొత్త వివాదం
 • మంత్రికి షాక్
 • బీజేపీ ఎమ్మెల్సీ ఓటమి
 • విశాఖ మీద గురిపెట్టిన విజ‌య‌సాయిరెడ్డి
 • అనిత అలా బ‌య‌ట‌ప‌డింది…!
 • అనిత అవుట్..?
 • అధ్య‌క్షుడు లంచం తీసుకున్నారంటున్న టీడీపీ కార్య‌క‌ర్త‌లు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *