2019 వ‌ర‌కూ టీడీపీతో..!

bjp-tdp
Spread the love

ఏపీలో టీడీపీ, బీజేపీ బంధం గురించి తాజాగా బీజేఎల్పీ నాయ‌కుడు విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిగా క‌నిపిస్తున్నాయి. 2019 వరకు తెలుగుదేశం పార్టీ-భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలేనని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు. అప్ప‌టి వ‌ర‌కూ క‌లిసి సాగాల‌నుకుంటున్నామ‌న్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తుపై ఇరు పార్టీల అధిష్టానాలు కలిసి నిర్ణయం తీసుకుంటాయని అన్నారు. కాకినాడ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో తాము పోటీ చేయాల్సిన డివిజ‌న్ల జాబితా ఖ‌రారు చేస్తున్నామ‌న్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంలో ప్ర‌భుత్వం తీరును ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. స‌కాలంలో ఎన్నిక‌లు జ‌రిపి ఉంటే న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు రావ‌న్నారు. నామినేష‌న్లు ప్రారంభ‌మ‌యినా సందిగ్థ‌త వీడ‌క‌పోవ‌డం వెనుక ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం క‌నిపిస్తోంద‌ని ఆరోపించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులు మాత్రం ఆ ఎ న్నిక‌ల‌కు ముందు నిర్ణ‌యించ‌బ‌డ‌తాయ‌ని తేల్చిచెప్పారు.


Related News

ysrcp tdp

విశాఖ సమరం షురూ..

Spread the loveఇప్పటికే రాయలసీమలో నంద్యాల, గోదావరి జిల్లాల్లో కాకినాడ ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. ఇక ఇప్పుడు ఉత్తరాంధ్ర వాసులRead More

ganta babu

చంద్ర‌బాబుకి గంటా ఝ‌ల‌క్..!

Spread the love12Sharesఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు మ‌రోసారి ఝ‌ల‌క్ ఇచ్చారు. చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాల‌కు ఆయ‌న దూరంగా ఉన్నారు. తాజాగాRead More

 • 2019 వ‌ర‌కూ టీడీపీతో..!
 • అయ్య‌న్న కూడా మారాల‌నుకుంటున్నారా?
 • వైసీపీకి మ‌రో అభ్య‌ర్థి ఖ‌రారు..!
 • హుద్ హుద్ నిధులు గాలిలో..చ‌ద‌వండి…!!!
 • రాజీనామా చేస్తానంటున్న టీడీపీ ఎమ్మెల్యే
 • చిచ్చు రాజేసిన గంటా
 • క‌ట‌క‌టాల్లో టీడీపీ నేత‌
 • పీలా కేసుతో ప‌క్క‌దారికేనా?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *