బీజేపీ ఎల్పీ నాయకుడి సంచలన వ్యాఖ్యలు

vishnu kumar raju
Spread the love
 • 6
  Shares

టీడీపీ, బీజేపీ మధ్య దూరం పెరుగుతోంది. తాజాగా మరోసారి మాటల యుద్ధం ముదురుతున్న విషయం స్పష్టమయ్యింది. ఈసారి బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు తెరమీదకు వచ్చారు. టీడీపీని టార్గెట్ చేశారు. తాము లేకపోతే 2014లో టీడీపీ గెలిచేది కాదని చెప్పారు. బీజేపీ పొత్తు వల్లే టీడీపీ గట్టెక్కిందని కుండబద్ధలు కొట్టారు. టీడీపీ పొలిటికల్ జిమ్మిక్కులపై మండిపడ్డారు. వాటిని సహించేది లేదని స్పష్టం చేశారు.

బీజేపీపై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మిత్రపక్షం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీల తీరును తప్పుబట్టారు. ఏపీని అవమానించేలా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తోలుత తన ఎంపీలకు పాఠాలు నేర్పాలని విష్ణకుమార్ రాజు సూచించారు. పార్లమెంట్ లో ఎలా ప్రవర్తించాలో నేర్పాలన్నారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వ్యవహారశైలి బాధాకరమని వ్యాఖ్యానించారు.


Related News

varma

వ‌ర్మ చుట్టూ బిగిసుకుంటున్న ఉచ్చు

Spread the love1Shareజీఎస్టీ సినిమా సంచ‌ల‌నం కావ‌డ‌మే కాకుండా రామ్ గోపాల్ వ‌ర్మ‌కు పెను స‌మ‌స్య‌లు తీసుకొచ్చింది. పైగా తాజాగాRead More

vishnu kumar raju

బీజేపీ ఎల్పీ నాయకుడి సంచలన వ్యాఖ్యలు

Spread the love6Sharesటీడీపీ, బీజేపీ మధ్య దూరం పెరుగుతోంది. తాజాగా మరోసారి మాటల యుద్ధం ముదురుతున్న విషయం స్పష్టమయ్యింది. ఈసారిRead More

 • వైజాగ్ లో చిరంజీవికి ట్రీట్ మెంట్
 • బడ్జెట్ పై బాబుకి భిన్నంగా బ్రాహ్మణి
 • సీఎం బొమ్మ కాల్చినందుకు టీడీపీ ఎమ్మెల్యేకి వారెంట్
 • కొణతాల మళ్లీ తెరమీదకు…
 • వైసీపీలో మాజీ ఎమ్మెల్యే
 • పురందేశ్వరి ఫైర్
 • కాలువలో చంద్రన్న కానుకలు
 • గవర్నర్ పై ఢిల్లీకి వెళతా..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *