Main Menu

డ్యాన్ల‌ర్ల‌తో క‌లిసి చిందేసిన ఏపీ మంత్రి

ayyanna
Spread the love

ఏపీ ర‌వాణా మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు రెచ్చిపోయారు. న‌డిబ‌జారులో ఆయ‌న డ్యాన్స‌ర్ల‌తో క‌లిసి చిందేశారు. అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అమాత్య హోదాలో ఉన్న ఆయ‌న అంద‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. పెద్ద‌రికం ప‌క్క‌న పెట్టి మ‌హిళా డ్యాన్స‌ర్ల‌తో అడుగులేశారు. డ్యాన్స‌ర్ల‌పై డ‌బ్బులు కూడా విసిరుతూ రెచ్చిపోయారు.

ఇప్పుడు అయ్య‌న్న డ్యాన్సుల వ్య‌వ‌హారం హాట్ టాపిక్ అవుతోంది. ఓవైపు ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం అంతా ఆందోళ‌న‌లు సాగిస్తున్నారు. విప‌క్షాలు మండ‌టెండ‌ల్లో కూడా నిర‌స‌న‌లు సాగిస్తున్నారు. అలాంటి స‌మ‌యంలో మంత్రి ఇలాంటి వ్య‌వ‌హారాల‌కు దిగ‌డం విస్మ‌య‌క‌రంగా ఉంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రి అనే విష‌యాన్ని మ‌ర‌చిపోయి ఇలా వ్య‌వ‌హ రించ‌డం స‌మంజ‌సం కాదంటున్నారు. .మంత్రి తీరుపై న‌ర్సీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది.






Related News

ashokgajapathiraju-kAV--621x414@LiveMint

మాజీ మంత్రికి రాచ‌మ‌ర్యాద‌లు

Spread the loveఆయ‌న అస‌లే రాజుగారు. అందుకేనేమో పోలీసులు కూడా రాచ‌మర్యాదలు చేశారు. అమాత్య హోదాని వ‌దులుకున్నా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోRead More

PK-announces-Dev-as-Janasena-Party-Election-Strategist

జ‌న‌సేన‌లో చేరిక‌లు

Spread the loveప‌వ‌న్ క‌ళ్యాణ్ నాయ‌క‌త్వంలోని జ‌న‌సేన బ‌లోపేతానికి బాధ్య‌త తీసుకుంటామ‌ని చిరంజీవి అభిమాన సంఘాలు ప్ర‌క‌టించాయి. తాజాగా చిరంజీవిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *