టీడీపీకి డ్వాక్రా మ‌హిళ‌లే ఓట్లేయించాలి..!

chandra
Spread the love

ఎవ్వరికైనా తిండి పెట్టినవాడిని అన్నదాత అని ఆశీర్వదించడం మన సంస్కృతి. డ్వాక్రా సంఘాలను నేనే ప్రారంభించాను. రూ.6 వేలు చొప్పున పసుపు కుంకుమ కింద ఇచ్చాను. రుణాలపై వడ్డీ మాఫీ చేశాను. నెలకు రూ.10 వేల చొప్పున ఆదాయం చూపిస్తాను. ఇంకా రూ.20 వేల ఆదాయం వచ్చేట్లు చేస్తాను. ఇది గుర్తుంచుకోండి. 65 లక్షల మంది టీడీపీ కార్యకర్తలతో 90 లక్షల మంది డ్వాక్రా సంఘాల మహిళలు కలిసి పనిచేయాలి.

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 80 శాతం ఓట్లేయించాలి…’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా సంఘాలకు మరోసారి ఎర వేశారు. ఆయన సోమవారం శ్రీకాకుళం జిల్లా పాల కొండ నియోజకవర్గం పరిధి వీరఘట్టం మండలంలోని తెట్టంగి గ్రామంలో ‘ఇంటింటా టీడీపీ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించారు.






Related News

varma

వ‌ర్మ చుట్టూ బిగిసుకుంటున్న ఉచ్చు

Spread the loveజీఎస్టీ సినిమా సంచ‌ల‌నం కావ‌డ‌మే కాకుండా రామ్ గోపాల్ వ‌ర్మ‌కు పెను స‌మ‌స్య‌లు తీసుకొచ్చింది. పైగా తాజాగాRead More

vishnu kumar raju

బీజేపీ ఎల్పీ నాయకుడి సంచలన వ్యాఖ్యలు

Spread the loveటీడీపీ, బీజేపీ మధ్య దూరం పెరుగుతోంది. తాజాగా మరోసారి మాటల యుద్ధం ముదురుతున్న విషయం స్పష్టమయ్యింది. ఈసారిRead More

  • వైజాగ్ లో చిరంజీవికి ట్రీట్ మెంట్
  • బడ్జెట్ పై బాబుకి భిన్నంగా బ్రాహ్మణి
  • సీఎం బొమ్మ కాల్చినందుకు టీడీపీ ఎమ్మెల్యేకి వారెంట్
  • కొణతాల మళ్లీ తెరమీదకు…
  • వైసీపీలో మాజీ ఎమ్మెల్యే
  • పురందేశ్వరి ఫైర్
  • కాలువలో చంద్రన్న కానుకలు
  • గవర్నర్ పై ఢిల్లీకి వెళతా..
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *