Main Menu

టీడీపీ జిల్లా అధ్యక్షులు వీరే…

tdp
Spread the love

తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల పేర్లు ఖరారయ్యాయి. తాజాగా పార్టీ అదినేత చంద్రబాబు సమక్షంలో సమావేశమయిన టీటీడీపీ నేతలు ఈ జాబితాను ఖరారు చేశారు. అమరావతిలోని ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో రేవంత్‌రెడ్డి, ఎల్‌.రమణ, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు హాజరయ్యారు. తెలంగాణలోని 25 జిల్లాల అధ్యక్షుల పేర్లు ఖరారుకాగా ఆరు జిల్లాలను పెండింగ్‌లో పెట్టారని ఎల్‌.రమణ తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై చంద్రబాబుతో తాము చర్చించామని వివరించారు.

తెలంగాణ జిల్లాల టీడీపీ అధ్యక్షులు వీరే..
01. నిర్మల్- వేలం శ్యాం సుందర్ (మాదిగ)
02. ఆదిలాబాద్- సోయం బాపూరావు (ఎస్టీ-గొండు)
03. మంచిర్యాల- బోడ జనార్దన్ (మాల)
04. ఆసిఫాబాద్- గుళ్లపల్లి ఆనంద్ (పద్మశాలి)
05. నిజామాబాద్- అరికెల నర్సారెడ్డి (రెడ్డి)
06. కామారెడ్డి- సుభాష్ రెడ్డి (రెడ్డి)
07. పెద్దపల్లి- విజయ రమణరావు (వెలమ)
08. కరీంనగర్- కవ్వంపల్లి సత్యనారాయణ (మాదిగ)
09. జగిత్యాల- ఐలినేని సాగర్ రావు (వెలమ)
10. సిరిసిల్ల- అన్నంనేని నర్సింగరావు (వెలమ)
11. సంగారెడ్డి- శశి కళా యాదవ్ రెడ్డి (రెడ్డి)
12. సిద్దిపేట- ఒంటేరు ప్రతాప్ రెడ్డి (రెడ్డి)
13. వికారాబాద్- సుభాష్ యాదవ్ (యాదవ్)
14. రంగారెడ్డి- సామా రంగారెడ్డి (రెడ్డి)
15. మేడ్చెల్- తోటకూర జంగయ్య యాదవ్ (యాదవ్)
16. వరంగల్ రూరల్- గన్నోజు శ్రీనివాసచారీ (విశ్వ బ్రహ్మాణ)
17. వరంగల్ అర్బన్- ఈగ మల్లేశం (పద్మశాలి)
18. భూపాలపల్లి- గండ్ర సత్యనారాయణ రావు (వెలమ)
19. జనగాం- కొండా మధుసూదన్ రెడ్డి (రెడ్డి)
20. సూర్యాపేట్- పటేల్ రమేష్ రెడ్డి (రెడ్డి)
21. మెదక్- ఏ.కె. గంగాధరరావు (వెలమ)
22. హైదరాబాద్- ఎంఎన్ శ్రీనివాస్ (మాల)
23. యాదాద్రి- ఎలిమినేటి సందీప్ రెడ్డి (రెడ్డి)
24. మహబూబాబాద్- చుక్కల విజయ్ చందర్ (ముదిరాజ్)
25. నల్గొండ- బిల్యా నాయక్ (లంబాడా)






Related News

renudesai

చావడానికైనా సిద్ధం అంటున్న రేణూదేశాయ్

Spread the loveపవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సహజంగా సోషల్ మీడియా విషయంలో ఆమెRead More

modi kcr babu

మోడీ, బాబు మధ్యలో కేసీఆర్

Spread the loveనాలుగేళ్ల క్రితం మంచి మిత్రులుగా కనిపించిన నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు మధ్య ప్రస్తుతం ఉప్పూ నిప్పులా మారింది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *