Main Menu

వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థులు వీరే

Spread the love

వైసీపీ అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల‌య్యింది. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోతున్న అబ్య‌ర్థుల జాబితాను పార్టీ అధ్య‌క్‌షుడు వైఎస్ జ‌గ‌న్ విడుద‌ల చేశారు. ఇడుపుల‌పాయ‌లోని త‌న తండ్రి స‌మాధి వ‌ద్ద నివాళి అర్పించిన త‌ర్వాత జాబితా రిలీజ్ చేశారు.

అభ్య‌ర్థులు వీరే

కురుపాం- పాముల పుష్ప శ్రీవాణి
పార్వతీపురం – అలజంగి జోగారావు
సాలూరు – పి.రాజన్నదొర
బొబ్బిలి – సంబంగి వెంకట చిన అప్పలనాయుడు
చీపురుపల్లి – బొత్స సత్యనారాయణ
గజపతినగరం – బొత్స అప్పల నర్సయ్య
నెల్లిమర్ల – అప్పలనాయుడు
విజయనగరం – కోలగట్ల వీరభద్రస్వామి
శృంగవరపుకోట – కోడబండి శ్రీనివాస్
ఇచ్ఛాపురం – శ్రీ పిరాయి సాయిరాజ్
పలాస- డాక్టర్ అప్పలరాజు
పాతపట్నం అభ్యర్థిగా శ్రీమతి రెడ్డి శాంతి
శ్రీకాకుళం – ధర్మాన ప్రసాదరావు
ఆముదాలవలస – తమ్మినేని సీతారాం
ఎచ్చెర్ల – గొర్లె కిరణ్ కుమార్
నరసన్నపేట – ధర్మాన కృష్ణదాస్
రాజాం – కంబాల జోగులు
పాలకొండ – వి.కళావతి
భీమిలి – అవంతి శ్రీనివాస్
విశాఖ ఈస్ట్- విజ‌య‌ల‌క్ష్మి
విశాఖ సౌత్- ద్రోణం రాజు శ్రీనివాస్
విశాఖ నార్త్- కేకే రాజు
విశాఖ వెస్ట్- మళ్ళా విజయ్ ప్రసాద్
చోడవరం- కరణం ధర్మశ్రీ
మాడుగుల- ముత్యాలనాయుడు
అరకు- శెట్టి ఫాల్గుణ
పాడేరు- భాగ్య‌ల‌క్ష్మి
అనకాపల్లి-గుడివాడ అమ‌ర్నాథ్
పెందుర్తి- అన్నమరెడ్డి అదీప్ రాజ్
యలమంచిలి- యు.వి. రమణమూర్తి రాజు
పాయకరావుపేట- గొల్ల బాబూరావు
నర్సీపట్నం- పి. ఉమా శంకర్ గణేష్‌

తుని- దాడిశెట్టి రామలింగేశ్వరరావు
ప్రత్తిపాడు- పూర్ణచంద్రప్రసాద్
కాకినాడ రూరల్- కురసాల కన్నబాబు
పెద్దాపురం- తోట వాణి
అనపర్తి- డాక్టర్ ఎస్. సూర్యనారాయణరెడ్డి
కాకినాడ సిటీ- ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి
రామచంద్రాపురం- చెల్లుబోయిన వేణుగోపాల్
ముమ్మిడివరం- పొన్నాడ సతీష్ కుమార్
అమలాపురం- పినిపె విశ్వరూప్
రాజోలు- పండుల రవీంద్రబాబు
పి.గన్నవరం- కొండేటి చిట్టిబాబు
కొత్తపేట- చిర్ల జగ్గిరెడ్డి
రాజానగరం- జక్కంపూడి రాజా
రాజమండ్రి సిటీ- రౌతు సూర్యప్రకాశరావు
రాజమండ్రి రూరల్- ఆకుల వీర్రాజు
జగ్గంపేట- జ్యోతుల చంటిబాబు
రంపచోడవరం- నాగులపల్లి ధనలక్ష్మి

నిడదవోలు- జి.శ్రీనివాసనాయుడు
ఆచంట- సి.హెచ్. రంగనాథరాజు
నరసాపురం- ముదునూరి ప్రసాదరాజు
భీమవరం- గ్రంధి శ్రీనివాస్
ఉండి- పి.వి.ఎల్.నరసింహరాజు
తణుకు- కారుమూరి వెంకట నాగేశ్వరరావు
తాడేపల్లిగూడెం- కొట్టు సత్యనారాయణ
ఉంగుటూరు- పుప్పాల శ్రీనివాసరావు
దెందులూరు- కొటారు అబ్బయ్య చౌదరి
ఏలూరు- ఆళ్ళ నాని
గోపాలపురం- తలారి వెంకటరావు
పోలవరం- తెల్లం బాలరాజు
చింతలపూడి- వి.ఆర్.ఎలీశా
తిరువూరు- కె. రక్షణనిధి
నూజివీడు- మేక వెంకటప్రతాప్ అప్పారావు
గన్నవరం-యార్లగడ్డ వెంకటరావు
గుడివాడ- కొడాలి నాని
కైకలూరు- దూలం నాగేశ్వరరావు
పెడన- జోగి రమేష్
మచిలీపట్నం – పేర్ని నాని
అవనిగడ్డ- సింహాద్రి రమేష్ బాబు
పెనమలూరు- పార్థసారధి
పామర్రు- కె.అనిల్ కుమార్
విజయవాడ వెస్ట్- వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ సెంట్రల్- మల్లాది విష్ణు
విజయవాడ ఈస్ట్- భావ‌న‌కుమార్
మైలవరం- వసంత కృష్ణప్రసాద్
నందిగామ- డాక్టర్ జగన్ మోహన్ రావు
జగ్గయ్యపేట- సామినేని ఉదయభాను
తాడికొండ-డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి
వేమూరు- డాక్టర్ మెరుగు నాగార్జున
రేపల్లె-మోపిదేవి వెంకటరమణ
తెనాలి- అన్నాబత్తుని శివకుమార్
బాపట్ల- కోన రఘుపతి
పత్తిపాడు- మేకతోటి సుచరిత
గుంటూరు వెస్ట్- చంద్రగిరి ఏసురత్నం
గుంటూరు ఈస్ట్- షేక్ మొహమ్మద్ ముస్తఫా
చిలకలూరిపేట- విడదల రజని
నర్సరావుపేట- డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
సత్తెనపల్లి- అంబటి రాంబాబు
వినుకొండ- బొల్ల బ్రహ్మనాయుడు
గురజాల-కాసు మహేష్ రెడ్డి
మాచర్ల- పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
యర్రగొండపాలెం- డాక్టర్ ఆదిమూలపు సురేష్
దర్శి- మద్దిశెట్టి వేణుగోపాల్
పర్చూరు-దగ్గుబాటి వెంకటేశ్వరరావు
అద్దంకి- బి.చెంచు గరటయ్య
చీరాల- ఆమంచి కృష్ణమోహన్
సంతనూతలపాడు- టి.జె.ఆర్.సుధాకర్ బాబు
ఒంగోలు- బాలినేని శ్రీనివాసరెడ్డి
కందుకూరు-మాగుంట మహీధర్ రెడ్డి
మార్కాపురం- కేపీ నాగార్జున రెడ్డి
గిద్దలూరు- అన్నా రాంబాబు
కనిగిరి- బుర్రా మధుసూధనరావు
కావలి- ఆర్. ప్రతాప్ కుమార్ రెడ్డి
ఆత్మకూరు- మేకపాటి గౌతమ్ రెడ్డి
కోవూరు- నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
నెల్లూరు సిటీ- డాక్టర్ పి. అనిల్ కుమార్
నెల్లూరు రూరల్- కోటంరెడ్డి శ్రీధరరెడ్డి
సర్వేపల్లి- కాకాని గోవర్ధనరెడ్డి
గూడూరు- వరప్రసాద్
వెంకటగిరి- ఆనం రాంనారాయణరెడ్డి
ఉదయగిరి- మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
సూళ్లూరుపేట- కిలివేటి సంజీవయ్య
తంబళ్లపల్లి- పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి
పీలేరు- సి.హెచ్. రామచంద్రారెడ్డి
మదనపల్లి- నవాజ్ బాషా
పుంగనూరు- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చంద్రగిరి- చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
తిరుపతి- భూమన కరుణాకర్ రెడ్డి
నగరి- రోజా
గంగాధర నెల్లూరు- కె. నారాయణస్వామి
కుప్పం- కె.చంద్రమౌళి
చిత్తూరు- జంగాలపల్లి శ్రీనివాసులు
పలమనేరు- ఎన్.వెంకట గౌడ్
రాయదుర్గం- కాపు రామచంద్రారెడ్డి
గుంతకల్- వై.వెంకటరామిరెడ్డి
తాడిపత్రి-కేతిరెడ్డి పెద్దారెడ్డి
సింగనమల- జొన్నలగడ్డ పద్మావతి
కళ్యాణదుర్గం- కె.వి. శ్రీచరణ్
రాప్తాడు-తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
మడకశిర- ఎం. తిప్పేస్వామి
హిందూపూర్-ఇక్బాల్‌
పెనుగొండ- ఎం.శంకర్ నారాయణ
పుట్టపర్తి- డి.శ్రీధర్ రెడ్డి
ధర్మవరం- కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
కదిరి- డాక్టర్ పి.వి. సిద్ధారెడ్డి


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *