శ్రీలంకకు ఊరట విజయం

association-international-dharamsala-sportzpics-himachal-celebrates-2017photo_aac8ae6c-dd73-11e7-8585-db66518b106f
Spread the love

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో భారత్‌పై లంక ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 113 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి 20.4 ఓవర్లలో 114 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. దనుష్క గుణతిలక (1), ఉపుల్ తరంగ (49), లహిరు తిరుమన్నె (0) వికెట్లను కోల్పోయి అలవోకగా విజయ తీరానికి చేరుకుంది. ఉపుల్ తరంగ ఒక్క పరుగు తేడాతో అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. ఏంజెలో మాథ్యూస్ (25), నిరోషన్ డిక్‌వెల్లా (26) కలిసి జట్టుకు తొలి విజయాన్ని అందించారు.

టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయ్యి అనూహ్యంగా పరాజయం మూటగట్టుకుంది. ఏకంగా నలుగురు బ్యాట్స్ మెన్లు డకౌట్లు కావడం విశేషం.ఏకంగా 12 వన్డేల తర్వాత శ్రీలంకు లభించిన విజయమిది.


Related News

Vijay-Sai-Reddy-Controversi

విజ‌య‌సాయిరెడ్డి మీద గురిపెట్టిన టీడీపీ

Spread the loveటీడీపీ రూటు మార్చింది. వైఎస్ జ‌గ‌న్ తో పాటుగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విష‌యంలో కూడా సీరియ‌స్Read More

Nara-and-Pawan

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ప‌రువు న‌ష్టం కేసు!

Spread the loveటీడీపీ అనూహ్యంగా స్పందిస్తోంది. త‌న మాజీ మిత్ర‌ప‌క్షం నాయ‌కుడు ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. దానికిRead More

 • వైసీపీ ఎంపీల రాజీనామాలు
 • పవన్ కళ్యాణ్ పై మళ్లీ కత్తిదూశాడు…!
 • వైసీపీ ఇంకెప్పుడు నేర్చుకుంటుందో..!
 • బాబుకి మోడీ స‌మాధానం ఎలా ఉంటుంది?
 • క‌మ‌లంలో కాక రాజుకుంది..
 • వైసీపీ ఓ అడుగు వేసిన‌ట్టే..
 • చంద్ర‌బాబుకి, కేసీఆర్ కి తేడా అదే!
 • హోదాతో ప‌నేముందిక‌…?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *