రోజా అరెస్ట్ ఎందుకు?

rk roja3668_3566317912479524894_n
Spread the love

కువైట్‌ పర్యటనలో ఉన్న తనను అక్కడి పోలీసులు అరెస్టుచేశారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని, అవి ఒట్టి కట్టుకథలేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా అన్నారు. తనను అరెస్టు చేసినట్టు సోషల్‌ మీడియాలో ఓ వర్గం చేస్తున్న ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. అరెస్టుపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కువైట్‌ నుంచి రోజా మీడియాకు ఒక వీడియోను విడుదల చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన నవరత్నాల ప్రచార కార్యక్రమంలో భాగంగా తాను కువైట్‌లో జరిగే సభకు వెళ్లానని వీడియోలో రోజా తెలిపారు.

ఆ సభకు 400 మంది ప్రవాస భారతీయలు వస్తారనేది అంచనా కాగా.. అనూహ్యంగా రెండు వేల మందికి పైగా హాజరయ్యారని చెప్పారు. సభలు జరిగినప్పుడు పోలీసులు సభాస్థలికి వచ్చి పరిశీలించడం సాధారణ విషయమేనన్నారు. కువైట్‌ సభకు అనూహ్యమైన స్పందన రావడంతో టీడీపీ వారికి కన్నుకట్టి.. తప్పుడు ప్రచారం చేపట్టారని ఆమె అన్నారు.


Related News

shivaji

హీరో శివాజీపై బీజేపీ దాడి

Spread the loveబీజేపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. ప్ర‌త్యేక హోదా కోసం నిన‌దిస్తున్న వారిపై బౌతిక దాడులు ప్రారంభించారు. తాజాగా సినిమాRead More

cbn

బ్రేక‌ప్ కి బాబు డిసైడ్…!

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో కొత్త మ‌లుపు ఖాయంగా మారింది. చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. బీజేపీకిRead More

 • క‌మల వ్యూహంలో టీడీపీ విల‌విల‌లాడాల్సిందేనా?
 • సంచలనంగా మారిన జగన్ ప్రకటన
 • పవన్ కి ప్రయాస తప్పదు..!
 • బాబుకి బడ్జెట్ భయం!
 • కేంద్రమంత్రి తీరుపై చంద్రబాబు గుర్రు..
 • బడ్జెట్ పై బాబు రెండు కళ్ల సిద్ధాంతం
 • సోము వీర్రాజుకి మళ్లీ నిరాశే..
 • బాబు సందేహం ఎందుకో…?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *