ఆమె కూడా పవన్ మీద గురిపెట్టిందా..?

Pawan-Kalyan
Spread the love

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యవహారం మరోసారి ఆసక్తిగా మారింది. కత్తి మహేష్ తో ఆయన తగాదా ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్న నేపథ్యంలో మరోసారి ఈ వివాదం ద్వారా అందరి ద్రుష్టిలో పడిన పూనమ్ కౌర్ మరో ఆసక్తికర కామెంట్ చేశారు. పూన‌మ్ చేసిన ఓ ట్వీట్ సంచ‌ల‌నంగా మారింది. ఎవ‌రిని ఉద్దేశించిన చేసిందో గాని, ఆ ట్వీట్ ప‌వ‌న్ అభిమానులకు తీవ్ర ఆగ్ర‌హాన్ని తెప్పించింది.

`డ‌బ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు.. మీ అస్తిత్వం ఏంటి? అవ‌స‌రాల కోసం మారిపోయిన నిజాయితీ.. నీ గుణం ఏంటి?` అంటూ పూన‌మ్ ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ త‌మ హీరో ప‌వన్‌ను ఉద్దేశించే పూన‌మ్ చేసింద‌ని అభిమానులు రెచ్చిపోయారు. పూన‌మ్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో పూన‌మ్ వివ‌ర‌ణ ఇచ్చుకుంది. ఆ ట్వీట్ ఎవ‌రినీ వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తూ చేసింది కాద‌ని, డ‌బ్బు కోసం ఓ కూతుర్ని అమ్ముకున్న తండ్రిని ఉద్దేశించి ఆవేద‌న‌గా చేసిన ట్వీట్ అని తెలిపింది.

అయితే పూనమ్ వివరణ మరింత ఆశ్చర్యంగా మారింది. డబ్బులు కోసం కూతురిని అమ్ముకున్న తండ్రికి సిద్ధాంతాలెలా ఉంటాయనే వాదన వినిిపస్తోంది. ఆమె నేరుగా పవన్ ని ఉద్దేశించి చేసిన కామెంట్ కలకలం రేపడంతో గతంలో ట్వీట్ వెనక్కి తీసుకున్నట్టుగానే ఇప్పుడు ఇలాంటి అర్థవంతం కాని వివరణతో సరిపెట్టుకున్నట్టు కనిపిస్తోంది. కానీ పవన్ కి మాత్రం ఆ ట్వీట్ నేరుగా తాకిందని చెుబుతున్నారు.






Related News

jayaprakash narayan

జేపీకి అది ద‌క్కుతుందా?

Spread the loveలోక్ స‌త్తా అధినేత చూపులు హ‌స్తిన వైపు మ‌ళ్లాయి. ఢిల్లీ రాజ‌కీయాల వైపు ఆయ‌న చూస్తున్నారు. కానీRead More

shivaji

హీరో శివాజీపై బీజేపీ దాడి

Spread the loveబీజేపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. ప్ర‌త్యేక హోదా కోసం నిన‌దిస్తున్న వారిపై బౌతిక దాడులు ప్రారంభించారు. తాజాగా సినిమాRead More

  • బ్రేక‌ప్ కి బాబు డిసైడ్…!
  • క‌మల వ్యూహంలో టీడీపీ విల‌విల‌లాడాల్సిందేనా?
  • సంచలనంగా మారిన జగన్ ప్రకటన
  • పవన్ కి ప్రయాస తప్పదు..!
  • బాబుకి బడ్జెట్ భయం!
  • కేంద్రమంత్రి తీరుపై చంద్రబాబు గుర్రు..
  • బడ్జెట్ పై బాబు రెండు కళ్ల సిద్ధాంతం
  • సోము వీర్రాజుకి మళ్లీ నిరాశే..
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *