లోకేష్ వినకపోయినా బాబు మాటకు కట్టుబడిన పవన్ !

pawan lokesh chandrababu
Spread the love

ఆశ్చర్య పోకండి..కుటుంబ వ్యవహారాల్లో కూడా చంద్రబాబు మాటను పవన్ కల్యాణ్ పొల్లుపోకుండా అమలు చేశాడు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఎలా అంటే గడిచిన రెండేళ్లుగా చంద్రబాబు రాష్ట్రమంతా ఒకటే నినాదం ఇస్తున్నారు. ముఖ్యంగా జపాన్ ని చూపించి ఆ దేశం నిండా ముసలివాళ్లు నిండిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి ప్రధాన కారణం కుటుంబ నియంత్రణ అంటూ ఆయన నిర్థారించారు. అందుకే అందరూ పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. ఒకరు, ఇద్దరితో సరిపెట్టుకోవద్దని సూచించారు. పదే పదే ఆయన అదే మాట చెబుతున్నారు. ఏపీ అభివ్రుద్ధి జరగాలంటే అత్యధికంగా పిల్లలను కని, మానవసంపద పెంచాలని కోరుతున్నారు. పది మంది పిల్లలను కనాలని కూడా సూచిస్తున్నారు.

కానీ ఈ విషయంలో చంద్రబాబు మాత్రం ఆయన చెబుతున్న దానికి భిన్నంగా వ్యవహరించారు. కేవలం ఒకే కొడుకు నారా లోకేష్ పుట్టడంతోనే సరిపెట్టుకున్నారు. ఒకవేళ అప్పట్లో కుటుంబ నియంత్రణ పాటించారని సరిపెట్టుకుందామంటే ఇప్పుడు చంద్రబాబు కొడుకు కూడా అదే తంతు. నారా లోకేష్ కూడా దేవాన్ష్ తో సరిపెట్టేశారు. దాంతో చంద్రబాబు మాటను సొంత కొడుకే ఖాతరు చేయకపోగా..పవన్ కల్యాణ్ మాత్రం ఆచరించడం ఆశ్చర్యం అనిపిస్తోంది.

తాజాగా పవన్ కల్యాణ్ మూడో భార్య ద్వారా నాలుగో సంతానం కన్నాడు. తద్వారా ఒకరిద్దరితో సరిపెట్టకూడదని చెబుతున్న తన రాజకీయ స్నేహితుడి మాటను పాటించినట్టయ్యింది. కుటుంబ వ్యవహారాలలో కూడా మిత్రపక్ష నేత మాటను కాదనలేకపోయినట్టు స్పష్టం అవుతోంది. మొత్తంగా పవన్ కి వారసులుగా తాజా బాబుతో కలిసి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరమ్మాలు కావడం విశేుషం.


Related News

janasena

జనసేన నాయకుడు అరెస్ట్

Spread the loveజనసేన పార్టీ పూర్తిగా ఓ కొలిక్కి రాకముందే కొందరు నేతలమని చెప్పుకుంటున్న వారి తీరుతో జనసేనకు ఇబ్బందులుRead More

venkaiah-naidu-pti_650x400_61482898958

ఆస్పత్రిలో చేరిన వెంకయ్య

Spread the loveఉప రాష్ట్రపతి వెంకయ్య అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చేరారు. బిపి, షుగర్‌ లెవల్స్‌ పెరగడంతో ఎయిమ్స్‌ లోRead More

 • వైసీపీని వీడని సందిగ్ధం
 • వైసీపీకి వరంలా మారిన రేవంత్ రెడ్డి
 • టీడీపీలోకి వచ్చేయండి..బుట్టా రేణుక పిలుపు
 • ఐలయ్యకు క్రేజ్ పెంచిన కోమటోళ్లు
 • లోకేష్ వినకపోయినా బాబు మాటకు కట్టుబడిన పవన్ !
 • మరో పిటీషన్ దాఖలు వేసిన జగన్
 • పవన్ కి రేణూ పెళ్లి డ్యామేజ్?
 • పోలవరం సగం పూర్తయిపోయింది…
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *