Main Menu

బాగా దాహంతో ఉన్న జనసేనాని!

pawan
Spread the love

ఈ మాట ఆయనే చెబుతున్నాడు. తనకు దాహం ఎక్కువ అంటున్నాడు. అయితే ఆ దాహార్తి మంచినీటి కోసం కాదని కూడా చెబుతున్నాడాయన. తన దాహం ప్రజల సమస్యల మీద అంటున్నారు. కొంతమందికి భూదాహం ఉంటుందని, ఎన్ని వేల ఎకరాలు సంపాదించినా సరిపోదని జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. కానీ తనకు మాత్రం మరొక దాహం ఉందని తెలిపారు. అది అది ప్రజా సమస్యలను పరిష్కరించాలనే దాహమని ఆయన పేర్కొన్నారు. అనంతపూర్‌, రాయలసీమ, మొత్తం సీమాంధ్ర సమస్యలను పరిష్కరించాల్సి ఉందని ఆయన ట్వీట్‌ చేశారు. ఎపికి స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వరని, కొత్త ఉద్యోగాలను కల్పించరని, ఉన్న ఉద్యోగాలను తీసేస్తామని అంటారని ఆయన అన్నారు.

దాంతో ఇప్పుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చర్చినీయాంశమవుతున్నాయి. ఇటీవల ఆయన పదే పదే ప్రత్యేక హోదాని ప్రస్తావించడం ప్రారంభించారు. కొన్నాళ్ల పాటు ఆ విషయం మీద మాట్లాడనప్పటికీ ఇప్పుడు మళ్లీ స్పెషల్ స్టేటస్ ను అన్ని సార్లు తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం వెనుక పక్కా వ్యూహమే ఉందనే వాదన ఉంది. ఇక కొందరికి భూ దాహం ఉంటుందనే వ్యాఖ్య ఇటీవల లక్ష కోట్ల ఎకరాలతో భూ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పిన చంద్రబాబు తీరును తప్పుబడుతున్నట్టేనా అన్న అభిప్రాయం కూడా ఉంది. ఏమయినా జనసేనాని దాహం ఆసక్తిదాయకమే.






Related News

YS jagan (1)

మ‌ళ్లీ జ‌గ‌న్ గూటికి మ‌రో మాజీ ఎమ్మెల్యే

Spread the loveవైసీపీలోకి వ‌ల‌సల ప‌ర్వం సాగుతోంది. మాజీల చూపు జ‌గ‌న్ వైపు ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. అదే జాబితాలో తాజాగాRead More

ganta5

గంటా చ‌ల్ల‌బ‌డిన‌ట్టేనా..?

Spread the loveఏకంగా క్యాబినెట్ కి కూడా ఢుమ్మా కొట్టిన ఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు విందు రాజ‌కీయాల‌కు సిద్ధ‌ప‌డ్డారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *