వెలుగులోకి వ‌చ్చిన నారా లోకేష్ ర‌హ‌స్య వ్య‌వ‌హారం

nara lokesh
Spread the love

ఆశ్చ‌ర్య‌పోతున్నారా..అయినా నిజం. ఆంధ్ర‌జ్యోతి చెప్పింది కాబ‌ట్టి న‌మ్మాల్సిన నిజం. అయినా మీరు న‌మ్మ‌డం లేదంటే కింద‌న ఉన్న ప‌త్రిక క‌థ‌న చ‌దివితే మీకే తెలుస్తుంది.

రిల‌యెన్స్ సంస్థ పెట్టుబ‌డుల కోసం నాలుగు నెల‌లుగా నారా లోకేష్ ర‌హ‌స్యంగా ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టు ఆంధ్ర‌జ్యోతి క‌థ‌నంలో ఉంది. పైగా అది ఇత‌ర రాష్ట్రాల‌తో పోటీని దృష్టిలో పెట్టుకుని సాగించిన ర‌హ‌స్య కార్యంగా చెప్పుకొచ్చారు. ముఖేష్ అంబానీని నారా లోకేష్ మెప్పించ‌డం వ‌ల్లే ఏపీకి ఎన్నో పెట్టుబడులు రాబోతున్న‌ట్టు రాశారు. పైగా తొలుత లోకేష్ ని లైట్ తీసుకున్న అంబానీ ఆ త‌ర్వత విశేష‌మైన ప్రాధాన్య‌త‌నిచ్చార‌ని, చివ‌ర‌కు సీఎం ద‌గ్గ‌ర‌కు ఒట్టి చేతుల‌తో కాకుండా ఎల‌క్ట్రానిక్ పార్క్ పెట్టుబ‌డుల‌తో వ‌చ్చిన‌ట్టు చెప్పార‌ని రాసుకొచ్చారు. అయితే ఈ విష‌యం ముఖేష్ అంబానీ, చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న త‌ర్వాత ఎవ‌రూ చెప్ప‌క‌పోయినా ఆంధ్ర‌జ్యోతి రాసింది. నారా లోకేష్ కి అమాంతం ఇమేజ్ పెంచాల‌నే ప్ర‌య‌త్నంలో బాగా శ్ర‌మించింద‌ని ప‌లువురు చెబుతున్నారు.

28377508_1926783360707525_5156063377520446737_n


Related News

Vijay-Sai-Reddy-Controversi

విజ‌య‌సాయిరెడ్డి మీద గురిపెట్టిన టీడీపీ

Spread the loveటీడీపీ రూటు మార్చింది. వైఎస్ జ‌గ‌న్ తో పాటుగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విష‌యంలో కూడా సీరియ‌స్Read More

Nara-and-Pawan

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ప‌రువు న‌ష్టం కేసు!

Spread the loveటీడీపీ అనూహ్యంగా స్పందిస్తోంది. త‌న మాజీ మిత్ర‌ప‌క్షం నాయ‌కుడు ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. దానికిRead More

 • వైసీపీ ఎంపీల రాజీనామాలు
 • పవన్ కళ్యాణ్ పై మళ్లీ కత్తిదూశాడు…!
 • వైసీపీ ఇంకెప్పుడు నేర్చుకుంటుందో..!
 • బాబుకి మోడీ స‌మాధానం ఎలా ఉంటుంది?
 • క‌మ‌లంలో కాక రాజుకుంది..
 • వైసీపీ ఓ అడుగు వేసిన‌ట్టే..
 • చంద్ర‌బాబుకి, కేసీఆర్ కి తేడా అదే!
 • హోదాతో ప‌నేముందిక‌…?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *