Main Menu

చంద్ర‌బాబు క్లారిటీ, ఆశావాహుల సంద‌డి మొద‌లు

Spread the love

ఏపీ క్యాబినెట్ విస్త‌ర‌ణ ఖాయం అయ్యింది. ఇప్ప‌టికే రెండు ఖాళీలున్నాయి. బీజేపీకి చెందిన మంత్రులు రాజీనామాల త‌ర్వాత ఖాళీ అయిన రెండు పోస్టులు భ‌ర్తీ చేయ‌డానికి స‌న్నాహాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సీఎం ప్ర‌క‌టించారు. మైనార్టీల‌కు బెర్త్ ఖాయం చేసేవారు. ముస్లీంల‌ను క్యాబినెట్ లోకి తీసుకోబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దాంతో ఆశావాహుల సంద‌డి షురూ అయ్యింది.

రెండు ఖాళీలుండ‌డంతో రెండో బెర్త్ కోసం గ‌ట్టి పోటీ త‌ప్పేలా లేదు. ముఖ్యంగా కామినేని శ్రీనివాస్ ఖాళీ చేయ‌డంతో క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన మ‌రొక‌రికి అవ‌కాశం ద‌క్కుతుంద‌న్న అబిప్రాయంతో ఉన్నారు. దానికి త‌గ్గ‌ట్టుగానే ప‌లువురు క‌దుపుతున్నారు. ధూలిపాళ న‌రేంద్ర‌, ప‌య్యావుల కేశ‌వ్, గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి వంటి వారు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేసి గ‌తంలో విఫ‌ల‌మ‌య్యారు. ఇప్పుడు మ‌రోసారి ఈ పేర్ల‌న్నీ తెర‌మీద‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. వారికి తోడుగా మ‌రో ఒక‌రిద్ద‌రు మంత్రుల‌ను మార్పు చేయాల‌నే ఆలోచ‌న‌కు వ‌స్తే మాత్రం క్యాబినెట్ విస్త‌ర‌ణ ఆస‌క్తి రేపే అవ‌కాశం ఉంది. ఎన్నిక‌ల ముంగిట జ‌రుగుతున్న ఈ వ్య‌వ‌హారం టీడీపీ అదినేత‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టే అవ‌కాశం కూడా ఉంటుంది.






Related News

రోజాపై చంద్ర‌బాబు గురి…!

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో ఆర్కే రోజా ప్ర‌స్థానం అంద‌రినీ ఆక‌ర్షిస్తుంటుంది. ఆమె ఆది నుంచి దూకుడుగానే క‌నిపించారు. రెండుRead More

సీఎం ర‌మేష్ ఎదుగుద‌ల‌లో ఆయ‌న పాత్ర ఎంత‌?

Spread the loveఓ సాధార‌ణ కుటుంబం నుంచి వ‌చ్చిన సీఎం ర‌మేష్ అసాధార‌ణంగా ఎదిగారు. ఏపీలోని కీల‌క నేత‌ల్లో ఒక‌రిగాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *