Main Menu

కేసీఆర్ సీఎం అయితే చంద్ర‌బాబుకి క‌ష్టాలే!

Spread the love

త్వ‌ర‌లోనే టీడీపీ కండువా క‌ప్పుకోబోతున్నట్టు ప్ర‌చారంలో ఉన్న మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. తాజాగా తెలంగాణా ఎన్నిక‌ల‌పై ఆయ‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. ప్ర‌జా కూట‌మికి 60 స్థానాలు త‌గ్గ‌కుండా వ‌స్తాయ‌ని జోస్యం చెప్పారు. మోడీ మ‌ళ్లీ పీఎం కాలేరని కామెంట్స్ చేశారు. అదే స‌మ‌యంలో తెలంగాణాలో కేసీఆర్ అదికారంలోకి రాగ‌లిగితే చంద్ర‌బాబు కి చిక్కులు త‌ప్ప‌వంటూ స‌బ్బం హ‌రి పేర్కొన‌డం విశేషంగా మారింది.

తెలంగాణా అసెంబ్లీ ర‌ద్దు చేసిన నాడు కేసీఆర్ హ‌వా క‌నిపించింద‌ని, కానీ చంద్ర‌బాబు ప్ర‌జా కూట‌మి ఏర్పాటు చేయ‌డంతో కేసీఆర్ ఆటంకం ఏర్ప‌డింద‌ని అబిప్రాయ‌ప‌డ్డారు. జాతీయ చానెళ్ల ఎగ్జిట్ పోల్స్ లో అనేక అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌న్నారు. ఒక ఏపీలో కూడా కాంగ్రెస్, టీడీపీ క‌లిసి పోటీ చేయ‌డం ఖాయ‌మ‌న్నారు. చంద్ర‌బాబు మ‌రోసారి చ‌క్రం తిప్ప‌డానికి స‌న్న‌ద్ద‌మ‌వుతార‌ని తెలిపారు

అయితే కేసీఆర్ సీఎం అయితే మాత్రం చంద్ర‌బాబుకి చిక్కులు త‌ప్ప‌వ‌ని స‌బ్బం హ‌రి లాంటి వారు మాట్లాడ‌డం విశేషంగానే చెప్పాలి. ఇప్ప‌టికే తెలంగాణాలో వేలు పెట్టినందున మేము ఏపీలో పెట్ట‌మారుగుఉత‌న్నాయి. అంటూ కేటీఆర్ హెచ్చ‌రించారు. దానికి త‌గ్గ‌ట్టుగానే ప‌రిణామాలు ఉంటాయా అనే చ‌ర్చ మొద‌ల‌య్యింది. కేసీఆర్ పీఠం నిల‌బెట్టుకుంటే చంద్ర‌బాబుకి చెమ‌ట‌లు ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తార‌నే సందేహాలు మాత్రం పెరుగుతున్నాయి.






Related News

వైసీపీ హోరు గాలి, టైమ్స్ నౌ తాజా స‌ర్వే

Spread the loveజాతీయ మీడియా సంస్థ‌ల స‌ర్వేల‌లో వైసీపీ హోరు గాలి వీస్తోంది. ఆపార్టీకి సంపూర్ణ ఆధిక్యం ఖాయంగా క‌నిపిస్తోంది.Read More

వైసీపీ రెండో జాబితా ఎంపీ అభ్య‌ర్థులు

Spread the loveశ్రీకాకుళం- దువ్వాడ శ్రీనివాస్ విజ‌య‌న‌గ‌రం- బెల్లాని చంద్ర‌శేఖ‌ర్ విశాఖ‌ప‌ట్ట‌ణం-ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌ అన‌కాప‌ల్లి- డాక్ట‌ర్ స‌త్య‌వ‌తి కాకినాడ వంగాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *