Main Menu

ఆ లేఖ ఫేక్

Chandrababu-naidu-serious-on-media-houses
Spread the love

ఏపీలో ఐఏఎస్ ల సంఘం పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ ఫేక్ అని పలువురు భావిస్తున్నారు. ఆ లేఖలో పేర్కొన్న అంశాలు పక్కన పెడితే అధికారికంగా ఐఏఎస్ ల సంఘం సీఎం కి లేఖ రాసిన దాఖలాలు లేవని తేలింది. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, టీడీపీ కార్యకర్తలే అడ్డగోలుగా సర్కారీ సొమ్ము మింగేస్తున్నారంటూ లేఖలో ప్రస్తావించిన అంశాల విషయం పక్కన పెడితే కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేస్తానంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై అసోసియేషన్ తరపున లేఖలు రాయలేదని సమాచారం. అదే సమయంలో సదరు లేఖ మీద సంతకం కూడా లేకపోవడంతో సందేహాలు పెరిగాయి. చివరకు లేఖ వాస్తవం కాదని తేలడంతో అధికార వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి.

అంత ఘాటుగా లేఖరాస్తే దాని ప్రభావం వేరుగా ఉంటుంది. పాలనలో వచ్చిన విబేధాలకు సాక్ష్యం అవుతుంది. కానీ అలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో ఆ లేఖాస్త్రం ఎవరు స్రుష్టించారనే దానిపై చర్చ సాగుతోంది.






Related News

Chandrababu-AP-police.jpeg

బాబు తీరుపై ఐపీఎస్ ల అసంతృప్తి

Spread the loveఏపీకి మ‌రో పోలీస్ బాస్ అనివార్యం అవుతోంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు బాసుల ప‌ద‌వీకాలం ముగియ‌గా, తాజాగా మాల‌కొండ‌య్య‌కుRead More

jyothi survey

ఆంధ్ర‌జ్యోతి స‌ర్వే వెనుక అస‌లు క‌థ‌

Spread the loveఆంధ్ర‌జ్యోతి స‌ర్వేలో టీడీపీ గెల‌వ‌క‌పోతే ఆశ్చ‌ర్యం గానీ, అధికార పార్టీకి మ‌రోసారి అంద‌లం ద‌క్క‌డంలో ఎటువంటి సంభ్ర‌మాశ్చ‌ర్యంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *