లంకె బిందెలాగ ఎంత సక్కగున్నావే…

samant_7033
Spread the love

మెగాస్టార్ చిరంజీవి తనయుడు, హీరో మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం రంగస్థలం. ఈచిత్రంలో సమంత హీరోయిన్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన రెండు టీజర్స్‌కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ‘వేరు శనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగా తగిలిన లంకె బిందెలాగ ఎంత సక్కగున్నావే’ అనే సింగిల్‌ని మంగళవారం సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ స్వయంగా ఆలపించారు. ప్రేమికుల రోజు కానుకగా విడుదలైన ఈ సింగిల్ అందరినీ ఆకట్టుకుంటూ టాప్‌లో ట్రెండింగ్ అవుతోంది.


Related News

kajal

కాజల్ పెళ్లి!

Spread the loveచంద‌మామ‌తో కెరీర్ షురూ చేసి టాలీవుడ్ ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న ముద్దుగుమ్మ కాజల్. ద‌శాబ్ధ‌కాలానికి పైగా అగ్ర‌హీరోలంద‌రితోనూRead More

priya warrier

ప్రియా వారియ‌ర్ కి ఊర‌ట‌

Spread the loveఒక్క టీజ‌ర్ తో దేశ‌మంతా పాపులారిటీ సంపాదించిన ప్రియా వారియ‌ర్ కి ఊర‌ట ల‌భించింది. హైద‌రాబాద్ తోRead More

 • మరో ఫ్యామిలీ మల్టీస్టారర్‌..!
 • రాశిఖ‌న్నాకి బంప‌రాఫ‌ర్ !
 • జిగేల్ మంటున్న రామ్ చ‌ర‌ణ్
 • ఆస్ప‌త్రి పాల‌యిన స్టార్ హీరో
 • ర‌కుల్ బికినీపై రచ్చ‌
 • జ్యోతికపై కేసు
 • చెర్రీని క్రాస్ చేసిన అల్లు అర్జున్
 • షాక్ కి గురయిన చిరు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *