Main Menu

విశాల్ కి గాయాలు

Spread the love

సినీ హీరో విశాల్ మ‌రోసారి గాయాలు పాల‌య్యారు. కోలీవుడ్ స్టార్ హీరో కు షూటింగ్‌లో తీవ్రగాయాల పాల‌య్యారు సినిమా షూటింగ్ సమయంలో సన్నివేశం తీసే క్రమంలో ప్రమాదం జరిగింది. దీంతో ఆయన ఎడమ కాలు, చేయి విరిగాయి. టర్కీలో సినిమా షూటింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హుటాహుటిన ఆయనను చిత్ర బృందం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. డూప్ లేకుండా ఓ ఫైట్ సీన్ తీస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

విశాల్‌ తెలుగు వాడైనా తమిళ పరిశ్రమలో మంచి పేరు సంపాదించారు. కోలీవుడ్‌లో సత్తా చాటిన ఆయన పందెం కోడి చిత్రంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు సంపాదించుకున్నారు. తమిళంలో ఆయన తీసిన చిత్రాలన్నీ తెలుగులో విడుదలయ్యాయి. ప్రస్తుతం ఆయన నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే ఆయనకు హైదరాబాద్‌ అమ్మాయి అనీశాతో నిశ్చితార్థం అయింది. వీరి వివాహం సెప్టెంబరులో జరగనున్నట్లు సమాచారం.






Related News

ర‌వితేజ వ‌స్తున్నాడు…!

Spread the loveరవితేజ ‘అమర్‌ అక్బర్‌ అంటోనీ’ చిత్రం అపజయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ సినిమా తర్వాత ఆయనRead More

ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తో బిజినెస్ చేసేశారు..!

Spread the loveతెలుగులోనూ న‌టించిన బాలీవుడ్ బ్యూటీ వాపోయింది. త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తో బిజినెస్ చేసుకుంటున్నారంటూ మండిప‌డింది. దాంతో దిశాప‌ఠానీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *