‘అర్జున్‌రెడ్డి’ నెక్ట్స్ కన్ఫర్మ్

1488456044_vijay
Spread the love

‘అర్జున్‌రెడ్డి’తో పెద్ద హిట్‌ అందుకున్న కథానాయకుడు విజయ్‌ దేవరకొండ.. ఇప్పుడు మరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ సోషల్‌మీడియా వేదికగా ప్రకటించింది. విజయ్‌తో తమ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహించనున్నట్లు పేర్కొంది. రష్మిక కథానాయిక. బన్ని వాసు నిర్మాత. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు గీతా ఆర్ట్స్‌ పేర్కొంది. దీంతోపాటు విజయ్‌, రష్మిక ఫొటోను పోస్ట్‌ చేసింది.

దీనిపై రష్మిక ట్విటర్‌లో స్పందించారు. గీతా ఆర్ట్స్‌ సంస్థలో నటించేందుకు సంతకం చేయడం సంతోషంగా ఉందన్నారు. నిర్మాతలు అల్లు అరవింద్‌, బన్ని వాసుకు ధన్యవాదాలు చెప్పారు. షూటింగ్‌లో పాల్గొనేందుకు ఉత్సుకతతో ఉన్నానని తెలిపారు. విజయ్‌ స్పందిస్తూ.. ‘చిత్ర యూనిట్‌లో మీరు (రష్మిక) ఉండటం సంతోషంగా ఉంది. ఇక కిర్రాక్‌ మ్యాజిక్‌ చేద్దాం’ అని ట్వీట్‌ చేశారు. దీనికి ఆమె ప్రతిస్పందిస్తూ ‘కచ్చితంగా..’ అని సమాధానమిచ్చారు.






Related News

pawan trivikram

పవన్ ఫిక్సయ్యాడు..

Spread the love పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ‘అజ్ఞాత వాసి'(వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమాలో బయటకొచ్చిRead More

What-s-wrong-if-Heroes-are-praised---Bandla-Ganesh-1511091914-1011

బండ్ల గణేష్ కి జైలు శిక్ష

Spread the loveప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ ఇరకాటంలో పడ్డారు. అనూహ్యంగా జైలు శిక్షకు గురయ్యారు. గతంలో టెంపర్Read More

  • పద్మావతికి గ్రీన్ సిగ్నల్
  • మెగా పవర్ ఫుల్ కాఫీ టైమ్
  • బొద్దుగుమ్మ పెళ్లికూతురాయెనే..
  • లవ్ ఎఫైర్ పై నారా రోహిత్ స్పందన
  • టాలీవుడ్ లో మరో మల్టీస్టారర్
  • పవన్ కల్యాణ్ వారణాశి వెళ్లుతున్నదందుకే
  • కత్తి మహేష్ లవ్ లెటర్ ఎవరికి రాశాడో తెలుసా?
  • సన్నీ తర్వాత ఇవాంక అంటున్న వర్మ
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *