స‌న్నీలియోన్ రాఖీ క‌ట్టింది..

sunny leone
Spread the love

మాజీ పోర్న్‌ స్టార్‌, బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌ మన సాంప్రదాయాలకు మెల్లిగా అలవాటు పడిపోయింది. మొన్ననే రక్షాబంధన్‌ ను జరుపుకొంది. అయితే అది ఆమె సోదరుడు సందీప్‌ వోహ్రాతో మాత్రం కాదు. అతను అమెరికాలో ఉండటంతో ఈసారి మరో వ్యక్తికి రాఖీ కట్టి సెలబ్రేట్‌ చేసుకుంది. ఇంతకీ అతనెవరంటారా?

సన్నీలియోన్‌ వ్యక్తిగత సంరక్షకుడు(బౌన్సర్‌) యూసఫ్‌ కు రాఖీ కట్టి అతనితో తన అనుబంధం చాటుకుంది. అందుకు సంబంధించిన ఓ వీడియోను ఆమె తన ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేసింది. మరోవైపు దీపికా పదుకొనే, మరికొందరు తారలు కూడా తమ బ్రదర్స్‌ కు రాఖీ కట్టిన ఫోటోలను షేర్‌ చేసుకున్నారు.

ప్రస్తుతం బాద్‌షాహో, సంజయ్‌దత్‌ భూమి చిత్రాల కోసం ఐటెం గర్ల్‌ గా మారిన ఈ సెక్సీ క్వీన్‌ త్వరలో సన్నీసిటీ మీడియా అండ్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పేరుతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది.


Related News

sukumar chir

సుకుమార్ నెక్ట్స్ మువీ ఫిక్స్

Spread the loveక్రియేటివ్ మ్యాథ్స్ మైండ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ కి రెడీ అవుతోంది. ప్ర‌స్తుతం రంగస్థ‌లం సిద్ద‌మ‌య్యింది. ప్రేక్ష‌కుల ముందుకుRead More

mahesh bharath ane nenu

ప్ర‌పంచ రికార్డ్ సాధించిన మ‌హేష్

Spread the loveటాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కొత్త చ‌రిత్ర సృష్టించాడు. త‌న తాజా సినిమా భ‌ర‌త్ అనేRead More

 • మెగా ఫ్యామిలీ లుంగీల క‌థ తెలుసా..!
 • ర‌కుల్ ఆయ‌న‌పై మ‌న‌సు ప‌డింది…!
 • రాజ‌మౌళి కోసం స్పీడ్ పెంచిన త్రివిక్ర‌మ్
 • మెగాస్టార్ ముహూర్తం పెట్టేశాడు…
 • పూజాగానంలో టాలీవుడ్
 • గొల్ల‌భామ‌పై క్లారిటీ
 • చీటింగ్ కేసులో మ‌రో హీరోయిన్
 • ప్రెసిడెంట్ పై ఫైర్ అయిన బాలీవుడ్ బ్యూటీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *