Main Menu

సన్నీలియోన్ కొత్త వ్యాపారం

sunny-87-1024x682
Spread the love

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మరో వ్యాపారంలో అడుగుపెట్టింది. పోర్న్ స్టార్ గా కెరీర్ ప్రారంబించి ప్రస్తుతం బాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్న సన్నీలియోన్ ఇప్పటికే పలు రంగాల్లో వేలు పెట్టింది. తాజాగా క్రీడారంగంలోనూ సన్నీ చొరవ చూపుతోంది. ప్రీమియర్ ఫుట్ బాల్ ఫ్రాంచైజీ కో ఓనర్ గా బాధ్యతలు తీసుకుంది. ఇటీవలే కేరళలో సన్నీ పర్యటనలో లభించిన ఆదరణ అనూహ్యంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫుట్ బాల్ టీమ్ కి బ్రాండ్ అంబాసిడర్, సహ-యజమానిగా బాలీవుడ్ తార సన్నీలియోన్ నియామకమైంది. కోచికి చెందిన కేరళ కోబ్రా టీంకు సన్నీలియోన్ సహ యజమానిగా వ్యవహరించనుంది. ప్రీమియర్ ఫుట్సల్ సీజన్ 2 సెప్టెంబర్ 15 నుంచి ముంబైలో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 17వరకు ఎన్‌ఎస్‌సీఐ, ఒర్లి ప్రాంతాల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. రెండో రౌండ్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 24వరకు బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో జరుగనున్నాయి. సెమీఫైనల్స్ దుబాయ్‌లో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 1వరకు నిర్వహించనున్నట్లు ప్రీమియర్ ఫుట్సల్ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు






Related News

ntr

ఇద్ద‌రు కొడుకుల‌తో ఎన్టీఆర్

Spread the loveతండ్రిగా తార‌క్ ఆనందానికి అవ‌ధుల్లేవు. ఓవైపు సినిమాలు వ‌రుస స‌క్సెస్ ల‌తో సంద‌డి చేస్తుంటే మ‌రోవైపు రెండోసారిRead More

mahesh babu

మ‌హేష్ అటు వెళ్ల‌డం లేదంటున్న న‌మ్ర‌త‌

Spread the loveమ‌హేష్ అటు వెళ్ల‌డం లేదంటున్న న‌మ్ర‌త‌ టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తాజాగా భ‌ర‌త్ అనేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *