బిజినెస్ లో స్పైడ‌ర్ స‌త్తా

spyeder
Spread the love

సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన 3స్పైడర్2విడుదలకు దగ్గర పడుతున్నకొద్దీ సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దసరా కానుకగా ఈనెల 27న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ట్రేడ్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ముఖ్యంగా 3బాహుబలి2 తరువాత ఆ రేంజ్‌లో బిజినెస్ జరుగుతుండడం విశేషం. ఇప్పటికే పలు ఏరియా హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయి. తాజాగా తమిళ హక్కులు కూడా 23 కోట్లకు ప్రముఖ నిర్మాతలు సొంతం చేసుకున్నారు. దాంతోపాటు తాజాగా 3స్పైడర్2 తమిళ శాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ టీవీ చానెల్ భారీ మొత్తానికి దక్కించుకుందట. ఇప్పటికే విడుదలైన ఆడియో సంచలనం సృష్టిస్తుండడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈనెల 15న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరపనున్నారు. రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కింది. అత్యం త భారీగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.


Related News

keerthy-suresh-759

కీర్తి సురేష్ కి కొత్త కీర్తి

Spread the loveప్రస్తుతం టాలీవుడ్ లో మలయాళ భామలదే హవా. హీరోయిన్స్ గా ప్రస్తుతం వారి సీజన్ నడుస్తుంది..వారిలో ఒకరైనRead More

vidyabalan

సెక్స్ గురించి సిగ్గుపడాల్సిన పనిలేదు…

Spread the loveబాలీవుడ్ సంచలన తార విద్యాబాలన్.. అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ దుమారం రేపడం మనం చూస్తున్నదే. తాజాగాRead More

 • ఉపాసనకు నచ్చిందట…
 • జై సింహా సిద్దమయిపోయాడు..
 • రవితేజ ఫిక్సయ్యాడు..
 • హోమో సెక్సువల్ పై పండిట్ కి ఘాటు సమాధానం
 • కఠిన శిక్షలుండాలంటున్న రకుల్ ప్రీత్
 • రజనీ అభిమానులకు నిరాశే..
 • నా ఎఫైర్ తారా చౌదరితో కాదు…
 • ఆశ్చర్యపరిచిన నయన్…
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *