ప్ర‌భాస్ ‘శ్ర‌ద్ధ’ చూపించాడు..!

shraddha-kapoor-and-disha-patani-lose-their-chance-to-star-opposite-prabhas-in-saaho-photos-pictures-stills-3
Spread the love

యంగ్ రెబల్ స్టార్ హీరోగా నటిస్తున్న సాహో సినిమా యూరప్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే అరవై శాతంపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదలకు సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సాహోపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ట్రేడ్ వర్గాల్లో సంచలనం రేపుతున్న చిత్రంలో ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదు. ఇప్పటికే దీపికా, అలియా, అనుష్కల పేర్లు వినిపించాయి. తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు కాబట్టి.. హిందీ హీరోయిన్ అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ గ్లామర్ భామ శ్రద్ధాకపూర్ ఓకే అయినట్లు తెలుస్తోంది? ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపారట దర్శక నిర్మాతలు. శ్రద్ధ కూడా ఓకె చెప్పినట్టు సమాచారం. బాహుబలితో సంచలనం క్రియేట్ చేసి జాతీయ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు బాలీవుడ్‌లో క్రేజ్ నెలకొంది.


Related News

cherry upasana

చెర్రీని ఆనందంగా ఉంచచుతానని చిరుకి మాటిచ్చింది

Spread the loveమెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఉభయ తెలుగురాష్ట్రాలలోనూ సందడి కనిపిస్తోంది. అభిమానులు ఉత్సాహంగా బర్త్ డేRead More

hellofl1

హలో అంటున్న అఖిల్

Spread the loveఅన్నపూర్ణ స్టుడియోస్‌ బ్యానర్‌పై అక్కినేని వారసుడు అఖిల్‌ హీరోగా నటిస్తోన్న సినిమా టైటిల్‌ను వినూత్న రీతిలో ప్రకటించారు.Read More

 • బాలయ్యకు నయనతారే..!
 • రాజమౌళి సహకారంతో చిరంజీవి మహావీర్
 • పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్ లీక్..
 • మళ్లీ డిసెంబర్ లోనే ఫిదా
 • మహేష్ మువీకి ఆటంకం
 • మరో ప్రపంచంలో ప్రభాస్
 • ఎన్టీఆర్ బిగ్ బాస్ లో హాట్ బ్యూటీ
 • మహేష్ కోసం మరో సూపర్ స్టార్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *