సొంతంగా సమంత

samantha
Spread the love

అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి అనతి కాలంలో ప్రముఖ బ్యానర్ గా మారింది. ఏళ్ల తరబడి ఈ సంస్థలో చేసే అవకాశం కోసం ఎదురుచూసే నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. అటువంటి ఈ బ్యానర్ నుంచి ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఈ బ్యానర్ పై నిర్మించిన మనం సినిమా, అక్కినేని ఫ్యామిలీకి అపురూపమైన సినిమాగా నిలిచింది.

కారణం ఏంటో తెలియదు కానీ మనం అనే టైటిల్ వదులుకోవడం ఇష్టం లేక నాగార్జున మనం ఎంటర్ ప్రైజెస్ అని స్థాపించి అఖిల్, చైతు సినిమాలు ఈ బ్యానర్ పై వస్తాయని చెప్పారు. ఇప్పుడు ఈ బ్యానర్ కాకుండా ఆ కుటుంబం నుంచి మరో బ్యానర్ ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమలో ఓ వార్త వినిపిస్తుంది. కన్నడ హిట్ మూవీ యూటర్న్ ని తెలుగులో సమంత రీమేక్ చేయనున్నది. చైతుతో కలసి ఓ కొత్త బ్యానర్ స్థాపించి, ఆ బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించాలని అనుకుంటుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉన్నది.


Related News

DY4IkDSW4AE8pbm

మెగా ఫ్యామిలీ లుంగీల క‌థ తెలుసా..!

Spread the love3Sharesమెగాస్టార్ ఫ్యామిలీ లుంగీల వెంట‌ప‌డింది. అయితే అది ఇప్పుడిప్పుడే కాదండోయ్..చిరంజీవి కాలం నుంచి ఆ స‌ర‌దా ఉంది.Read More

Rakul-Preet-Singh-Images

ర‌కుల్ ఆయ‌న‌పై మ‌న‌సు ప‌డింది…!

Spread the love1Shareటాలీవుడ్ లో రెండేళ్ల క్రితం ర‌కుల్ హ‌వా క‌నిపించింది. కానీ అంత‌లోనే ఆశ‌లు ఆవిర‌య్యాయి. వెంక‌టాద్రి ఎక్స్Read More

 • రాజ‌మౌళి కోసం స్పీడ్ పెంచిన త్రివిక్ర‌మ్
 • మెగాస్టార్ ముహూర్తం పెట్టేశాడు…
 • పూజాగానంలో టాలీవుడ్
 • గొల్ల‌భామ‌పై క్లారిటీ
 • చీటింగ్ కేసులో మ‌రో హీరోయిన్
 • ప్రెసిడెంట్ పై ఫైర్ అయిన బాలీవుడ్ బ్యూటీ
 • చైనా వైపు చిరంజీవి చూపు
 • అన‌సూయ బ్యాక్ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *