అన్న కోసం స‌మంత ఏం చేసిందో తెలుసా..!

samantha
Spread the love

అక్కినేని వారి కాబోయే కోడ‌లు స‌మంత ఏం చేసినా చ‌ర్చ‌నీయాంశ‌మే. అందులోనూ సోష‌ల్ మీడియాలో చురుగ్గా ఉండే స‌మంతా అక్క‌డ పోస్ట్ చేసిందంటే చాలు ప్యాన్స్ రీట్విట్ ల‌తో హోరెత్తిస్తుంటారు. తాజాగా అలాంటి వ్య‌వ‌హార‌మే జ‌రిగింది. స‌మంత తన అన్నయ్య రానా దగ్గుబాటి పోస్టర్‌ను చూసి తెగ మురిసిపోతుంది. రానా కథానాయకుడిగా నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రం ఈ శుక్రవారం విడుదులవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రానా భారీ కౌటౌట్‌ చూసి తెగ సంబరపడింది ఈ అమ్మడూ.. ఈ ఫోటోను ట్విటర్‌లో పోస్టు చేస్తూ హో మా సూపర్‌ స్టార్‌ అన్నయ్య సినిమా కౌటౌట్‌.. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో అని ట్వీట్‌ చేసింది.

సమంత పెట్టిన ఈ ట్వీట్‌కు 4000కి పైగా లైక్‌లు, మూడు వందలకు పైగా రీట్వీట్లు వచ్చాయి. ప్రస్తుతం సమంత ‘రంగస్థలం’, ‘రాజు గారి గది 2’, ‘మహానటి’ చిత్రాల్లో నటిస్తోంది. సమంత త్వరలో నాగచైతన్యను పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. రానాకు నాగ చైతన్య వరుసకు బావకాగా..ఈ వరుసతోనే ఈ ముద్దుగుమ్మ రానాకు చెల్లి కానుంది.






Related News

ntr pawan1

ఎన్టీఆర్, పవన్ ని కలిపిన త్రివిక్రమ్

Spread the loveయంగ్ టైగర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకు ఇవాళ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతులRead More

sahoo

ప్రభాస్ బర్త్ డే కానుక..

Spread the loveయంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం సాహో ఫస్ట్ లుక్‌ వచ్చేసింది. ప్రభాస్‌ పుట్టిన రోజుRead More

  • పాపం..రాజా దిగ్రేట్
  • జవాన్ ముహూర్తం రెడీ
  • సీనియర్ హీరోతో మెహరీన్
  • యూరప్ కి పవన్ కల్యాణ్..
  • పెళ్లికి పిలుస్తానని ప్రకటించిన రేణూదేశాయ్
  • పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి నిరాశ…
  • మహేష్ ఫ్యామిలీ ముచ్చట..
  • మామా అల్లుళ్ల మువీకి రెడీ..
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *