Main Menu

రోజూ సెక్స్ కావాల్సిందేనంటున్న స‌మంతా!

Spread the love

త్వ‌ర‌లో పెళ్ళి పీట‌లు ఎక్క‌బోతున్న స‌మంత అనూహ్య వ్యాఖ్య‌లు చేసింది. అక్కినేని ఇంట అడుగుపెట్ట‌బోతున్న ఈ అమ్మ‌డు సెక్స్ గురించి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. ఇటీవ‌ల జ‌స్ట్ ఫ‌ర్ ఉమెన్ అనే మ్యాగ‌జైన్ కి ఆమె ఫోటోషూట్ లో పాల్గొంది. నాగ చైత‌న్య గురించి మాట్లాడుతూ అత‌డు చాలా క్యూట్ రొమాంటిక్ ఫెలో అంటూ కామెంట్ చేసింది. మొద‌టి సినిమాతోనే ల‌వ్ లో ప‌డ్డామ‌న్నారు. ఏడేళ్లుగా త‌మ ప్రేమ వ్య‌వ‌హారం సాగుతోంద‌న్నారు. త‌న హ్యాండ్ బ్యాగ్ లో నిత్యం లిప్ స్టిక్, ఫెర్ ఫ్యూమ్ ఉండి తీరాల్సిందేన‌న్నారు.

ఇక అన్నింటికీ మించి ఆక‌లి, సెక్స్ ఈ రెండింటిలో దేనికి ప్రాధాన్య‌త‌నిస్తారంటూ అడిగిన ప్ర‌శ్న‌కు తాను సెక్స్ కే ఓటేస్తాన‌ని చెప్పారు. ప్ర‌తీరోజూ సెక్స్ ఉండాల్సిందేనంటూ కామెంట్ చేసి అంద‌రినీ షాక్ తినిపించింది. సెక్సీగా ఫోటో షూట్ లో పాల్గొన్న స‌మ్మూ చేసిన కామెంట్స్ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి.






Related News

ఎన్టీఆర్ లో రాశిఖ‌న్నా రోలేంటో తెలుసా..?

Spread the loveఎన్టీఆర్ బ‌యోపిక్ ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్ అవుతోంది. భారీ తార‌గ‌ణంతో వ‌స్తున్న సినిమా పెద్ద చ‌ర్చ‌కుRead More

పూరీ ద‌ర్శ‌క‌త్వంలో రెండో మ‌న్మ‌థుడు

Spread the loveటాలీవుడ్ లో బ‌యోపిక్ లు, సీక్వెల్స్ సీజ‌న్ జోరుగా ఉంది. దాంతో అంద‌రూ హీరోలు వాటినే అనుస‌రిస్తున్నారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *