సమంత మార్చేసుకుంది…

DLiTOTlVAAAQ68g
Spread the love

కథానాయిక సమంత పేరు మార్చుకున్నారు. అక్కినేని నాగచైతన్యను పెళ్లాడిన తర్వాత ఆమె సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ట్విటర్‌లో తన పేరును మార్చుకున్నారు. ఇన్నాళ్లు సమంత పేరు ట్విటర్‌లో ‘సమంత రుత్‌ ప్రభు’ అని ఉండేది. కానీ ఇవాళ ఆమె దాన్ని ‘సమంత అక్కినేని’ అని ఎడిట్‌ చేశారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఆమె పేరు రుత్‌ ప్రభు అనే ఉంది.

సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘రాజుగారి గది 2’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఓంకార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున, సీరత్‌ కపూర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలో సమంత ఆత్మగా కనిపించబోతున్నారు. తన పాత్ర తెరపై కొంతసేపు మాత్రమే కనిపించినా, అది కథకు చాలా ముఖ్యమని ఆమె ఓ సందర్భంలో అన్నారు.

సమంత తమిళ నటుడు విజయ్‌ సరసన నటించిన ‘అదిరింది’ చిత్రం దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సామ్‌ ప్రస్తుతం తన తర్వాతి చిత్రాలు ‘రంగస్థలం 1985’, ‘సావిత్రి’ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు.


Related News

priya warrier

ప్రియా వారియ‌ర్ కి ఊర‌ట‌

Spread the loveఒక్క టీజ‌ర్ తో దేశ‌మంతా పాపులారిటీ సంపాదించిన ప్రియా వారియ‌ర్ కి ఊర‌ట ల‌భించింది. హైద‌రాబాద్ తోRead More

n.-t.-rama-rao-jr__847455

మరో ఫ్యామిలీ మల్టీస్టారర్‌..!

Spread the loveఫ్యామిలీ మల్టీస్టారర్‌ చిత్రాలకు తెరలేపిన సినిమా ‘మనం’. అంతేకాదు ట్రెండ్‌ సెట్టర్‌గానూ నిలిచిన సినిమా. ఆ తర్వాతRead More

 • రాశిఖ‌న్నాకి బంప‌రాఫ‌ర్ !
 • జిగేల్ మంటున్న రామ్ చ‌ర‌ణ్
 • ఆస్ప‌త్రి పాల‌యిన స్టార్ హీరో
 • ర‌కుల్ బికినీపై రచ్చ‌
 • జ్యోతికపై కేసు
 • చెర్రీని క్రాస్ చేసిన అల్లు అర్జున్
 • షాక్ కి గురయిన చిరు
 • లంకె బిందెలాగ ఎంత సక్కగున్నావే…
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *