Main Menu

బిగ్ బాస్ లో రకుల్..

rakul
Spread the love

మామూలుగా అయితే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు.కానీ కొందరి విషయాల్లో ఇలా జరుగదు.రచ్చ గెలిచాకే ఇంట గెలుస్తారు,అలాంటి కోవకు చెందినదే రకుల్.అయితే ఈ అమ్మడు ఇంకా ఇంట గెలవలేదు.బాలీవుడ్ లో చేసిన తన మొదటి సినిమా యారియన్ రకుల్ కు పెద్దగా పేరును సంపాదించలేకపోయింది. తెలుగులో స్టార్ గా బిజీ అయినప్పటి నుండి బాలీవుడ్ వైపుకు కన్నెత్తి కూడా చూడలేదు.

అయితే బాలీవుడ్ లో పాగా వేయడానికి రకుల్ చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు నెరవేరేలా ఉందనే చెప్పాలి.ఎందుకంటే సిద్ధార్థ్ మల్హోత్రా ,రకుల్ హీరో,హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఐయారి .షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిపబ్లిక్ డే రోజున విడుదల కానుంది.అయితే సినిమా ప్రమోషన్ లలో భాగంగా ఐయారి టీం హిందీ బిగ్ బాస్ 11 షోలో పాల్గొనబోతుంది..ఇదే విషయాన్ని తెలుపుతూ రకుల్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్తుండగా మార్గ మధ్యలో తన ఐయారి టీంతో తీసుకున్న ఫోటోను ఇంస్టాగ్రమ్ లో పోస్ట్ చేసింది.ఏది ఏమయినప్పటికీ ఇంట గెలిచి బాలీవుడ్ లో స్థానం సంపాదించుకోవాలనుకుంటున్న రకుల్ కి ఈ చిత్రం మంచి విజయం సాధించిపెట్టాలని ఆశిద్దాం.






Related News

ntr

ఇద్ద‌రు కొడుకుల‌తో ఎన్టీఆర్

Spread the love2Sharesతండ్రిగా తార‌క్ ఆనందానికి అవ‌ధుల్లేవు. ఓవైపు సినిమాలు వ‌రుస స‌క్సెస్ ల‌తో సంద‌డి చేస్తుంటే మ‌రోవైపు రెండోసారిRead More

mahesh babu

మ‌హేష్ అటు వెళ్ల‌డం లేదంటున్న న‌మ్ర‌త‌

Spread the love3Sharesమ‌హేష్ అటు వెళ్ల‌డం లేదంటున్న న‌మ్ర‌త‌ టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తాజాగా భ‌ర‌త్ అనేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *