Main Menu

ఎన్టీఆర్ కి హీరోయిన్ సెట్ అయ్యింది…

Spread the love

అజ్ఞాత వాసి అట్ట‌ర్ ఫ్లాఫ్ కావ‌డంతో ఖంగుతిన్న త్రివిక్ర‌మ్ త‌న త‌దుప‌రి సినిమా మీద దృష్టి పెట్టారు. ఎన్టీఆర్ తో చేయ‌బోతున్న తొలి సినిమా కోసం స‌న్నాహాలు చేశారు. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌డానికి రంగం సిద్ధం చేసుకున్నారు. దానికి సంబంధించి హీరోయిన్ స‌హా ఇత‌ర న‌టీన‌టులు క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు చెబుతున్నారు. ఇక ఎన్టీఆర్ స‌ర‌స‌న హీరోయిన్ గా పూజా హెగ్డేని ఖాయం చేసిన‌ట్టు యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ కాంబినేష‌న్ కూడా మొద‌టిసారే కావ‌డం విశేషంగా చెప్ప‌వ‌చ్చు.

అదే స‌మ‌యంలో త‌మ‌న్ ని సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపిక చేశారు. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కాబోతోంది. వ‌చ్చే ఆగ‌ష్ట్ లో సినిమా విడుద‌ల కు త‌గ్గ‌ట్టుగా స‌న్నాహాలు చేస్తున్నారు.






Related News

గూగుల్ లో ఎక్కువ మంది ఆ అమ్మాయినే వెదికారు..!

Spread the loveసోష‌ల్ మీడియా ప్ర‌భావంతో సెల‌బ్రిటీ అయిపోవ‌డం పెద్ద స‌మ‌స్య కాదు. చిన్న స్పెషాలిటీ ఉంటే చాలు ఇట్టేRead More

ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆడియో వేదిక అక్క‌డే..!

Spread the loveటాలీవుడ్ లో నంద‌మూరి కుటుంబం అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా భావిస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ రెడీ అవుతోంది. ఎంఎం కీర‌వాణిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *