ప్రభాస్ పూర్తిగా యూరప్ లోనే…

prabhas1
Spread the love

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూడాల్సి వస్తోంది. బాహుబలి తర్వాత కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. సాహా మువీని వచ్చే సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలున్నాయి. అయితే ఈలోగానే కొత్త సినిమా ప్రారంభానికి ప్రభాస్ సిద్దమవుతుండడం కొంత ఆనందాన్నిచ్చే విషయం. సూజిత్‌ దర్శకత్వం వహిస్తున్న సాహా మువీలో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ నిర్మాణ పనుల్లో ప్రభాస్‌ బిజీగా ఉన్నారు.

అయితే ఈ సినిమా తర్వాత ఈ డార్లింగ్‌ చేయబోయే చిత్రం ఏమిటన్నది స్పష్టత వచ్చేసింది. ఈ సారి ప్రభాస్ తన తదుపరి చిత్రం ఆయన సొంత బ్యానర్‌లో చేస్తున్నాడు. అదేనండీ… ప్రభాస్‌ పెదనాన్న కృష్ణంరాజు ప్రొడక్షన్‌ గోపీకృష్ణ మూవీస్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుంది. ఏప్రిల్‌ చివరి వారంలో చిత్రీకరణను లాంఛనంగా ప్రారంభించనున్నారు. కృష్ణంరాజు నిర్మించనున్న ఈ ప్రేమకథా చిత్రానికి ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ మొత్తం యూరప్‌లో ఉంటుందని సమాచారం. ఈ సినిమా కోసం సుమారు మూడు నెలల పాటు యూరప్ లో గడిపే అవకాశం ఉంది.


Related News

Manchu-Vishnu

శ్రీ రెడ్డి వివాదంలో మంచు విష్ణు ఎంట్రీ

Spread the loveశ్రీరెడ్డి వ్య‌వ‌హారం ఇప్పుడిప్పుడే చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు. మ‌రింత సెగ రాజుకునేలా క‌నిపిస్తోంది. కొత్త త‌గాదాకు తెర‌లేపుతోంది.Read More

shruthi

బ‌హిరంగంగానే శృతిహాస‌న్…!

Spread the love6Sharesసినిమా తార‌ల ప్రైవేట్ లైఫ్ ఎప్పుడూ ఆస‌క్తిగానే ఉంటుంది. అందులోనూ హీరోయిన్ల వ్య‌వ‌హారాలు మ‌రింత చ‌ర్చ‌నీయాంశాల‌వుతాయి. శృతిRead More

 • భ‌ర‌త్ అనే నేను మువీపై ఆస‌క్తిక‌ర రిపోర్ట్
 • శ్రీరెడ్డిపై కొరటాల శివ ఆవేద‌న‌
 • ఎన్టీఆర్ స్థానంలో నాని..
 • చిరంజీవి సైరాకి సై అంటున్న త‌మ‌న్న‌
 • జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ స‌త్తా
 • అత‌డితో మ‌ళ్లీ జ‌త‌గ‌డుతున్న మ‌హేష్
 • శ్రీరెడ్డి సాధించింది…
 • సాయి ప‌ల్ల‌వి హ‌ద్దులు దాటేస్తోందా…?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *